అమెరికన్ చార్ట్-టాపింగ్ సింగర్ క్యాట్ జానిస్ కుటంబంలో విషాదం…
అమెరికన్ చార్ట్-టాపింగ్ సింగర్ క్యాట్ జానిస్ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె కొన్ని సంవత్సరాలనుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాదితో భాదపడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత కూడా దురదృష్టవశాత్తూ జూన్ 2023లో మళ్లీ ఆమె ఊపిరితిత్తులలో క్యాన్సర్ కణాలు కనుగొనబడ్డాయి. ఆమె తన పాట విషింగ్ ఐ వాస్ యు విడుదలకు కొద్ది రోజుల ముందు ఆమె తన 1 మిలియన్ ఫాలోవర్స్ కంటే ఎక్కువ మందితో పంచుకుంది. ఇది కవిత అని ఆమె చెప్పింది. ఎందుకంటే ఈ పాట […]









