తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్. బిగ్ షాక్ తగిలింది. మరో బీ.ఆర్.ఎస్. సిట్టింగ్ ఎం.పీ. బీజేపీలో చేరారు. జహీరాబాద్ నుంచి రెండు సార్లు గెలిచిన బీ.బీ. పాటిల్ ఢిల్లీలో కమలం పార్టీలో చేరారు. ఒక్క రోజు ముందునే నాగర్ కర్నూలు ఎం.పీ. పోతుగంటి రాములు కాషాయ కండువా కప్పుకున్నారు.
బీ.ఆర్.ఎస్. పార్టీ కి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎం.పీ. …!!!

