WhatsApp Image 2024-02-12 at 8.09.04 AM (1) Political

జనసేన-టీడీపీ తోనే యువతకు ఉపాధి…

ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉన్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వం పని చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు సైతం వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక వెనక్కి మళ్లాయనీ, కొత్తగా వచ్చిన పెట్టుబడులు కూడా ఏమీ లేవన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూములూరు సుగాలి కాలనీలో పలువురు యువకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో […]

WhatsApp Image 2024-02-12 at 8.09.04 AM Viral

మహిళ కు సీ.పీ.ఆర్. చేసి కాపాడిన పోలీస్…!!!

తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి లో ఒక మహిళకు పోలీస్ అధికారి సీ.పీ.ఆర్. చేసి తన ప్రాణాలను కాపాడారు. స్థానిక వలిగొండ రోడ్డుపై వెళ్తూ మహిళ హటాత్తుగా గుండె పోటుకు గురికావడంతో అక్కడిక్కడే కుప్పకూలి పడిపోయింది అదే చోట విదుల్లో ఉన్న ఎస్.ఐ. మహేందర్ లాల్ వెంటనే స్పందించి ఆమె గుండెలపై గట్టిగా వొత్తుతూ సీ.పీ.ఆర్. చేసి ఆమెను భ్రతికించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అతను చేసిన పనికి పరిసర ప్రాంత వాసులందరూ ఆయనను కొనియాడారు.

WhatsApp Image 2024-02-11 at 7.44.06 PM Viral

విహార యాత్రలో ముగ్గురు విద్యార్థులు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ పోలవరం గ్రామ సమీపంలోని సీతపల్లి వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వాగులో స్నానానికి దిగిన ఐదుగురులో ఈ ముగ్గురు వాగు నుంచి బయటకు రాలేకపోయారు. గోకవరం మండలం రంప ఎర్రం పాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న కాకర వీరవెంకట అర్జున్‌, అండిబోయిన దేవి చరణ్‌, లావేటి రామన్‌ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు […]

WhatsApp Image 2024-02-11 at 7.20.53 PM Viral

అమలాపురంలో కారు బోల్తా…!!!

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో అమలాపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ భట్నవిల్లిలో ఒక కారు వేగంగా రావడంతో అదుపుతప్పి భట్నవిల్లి ఐస్ ఫేక్టరీ పరిదిలో ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంలో కారులో ఉన్నవారికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు చొరవతీసుకొని భాదితులను కారు నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ముమ్మిడివరం వెళ్తుండగా జరిగినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-02-11 at 6.59.17 PM Karnataka

జీ.ఐ.ఎం.ఎస్. వైద్య విద్యార్ధులు సస్పెండ్…!!!

కర్ణాటక రాష్ట్రంలో డ్యూటీ సమయంలో వైద్యులు రీల్స్ చేసి ఉద్యోగం పోగొట్టుకున్నారు. స్థానిక గదరగ్ లో ఒక ఆసుపత్రిలో జీ.ఐ.ఎం.ఎస్.  కి చెందిన 38 మంది ట్రైనింగ్ విద్యార్ధులు తమ వృత్తిని పక్కన పెట్టి డేంన్సులు వేస్తూ రీల్స్ తీసి వాటిని సోషల్ మీడియాల్లో పోస్టులు చేసారు. అది తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం తీవ్రంగా స్పిందించింది. వైద్య సేవల సమయంలో రీల్స్ తీసినందుకుగాను వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

rapegood_0 Crime

రాజస్తాన్ లో మహిళలపై అత్యాచారం…!!!

రాజస్తాన్ రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్తాన్ లో సిరోలి గ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చేప్పి 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందు వారికి అశ్రయం కల్పించి నమ్మించి ఆహారంలో మత్తు మందును కలిపి స్పృహలో లేని సమయంచ చూసి వారిని అత్యాచారం చేసారు. అత్యాచారానికి గురయిన వారు పోలీసులను అశ్రయించడంతో ఈ ఘటన బయటకు […]

WhatsApp Image 2024-02-10 at 6.21.33 PM Political

శ్రీరస్తు కన్వేషన్ హాల్ ను ప్రారంభించిన కాకినాడ మాజి మంత్రి…!!!

కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ రామారావు పేట నందు డా. S.V.S రావు నూతనంగా నిర్మించిన శ్రీరస్తు కన్వేషన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజి మంత్రి, వై.ఎస్.అర్. కాంగ్రెస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ని డా. S.V.S. రావు పుష్ప గుచ్చం ఇచ్చి షాలవా కప్పి ఘనంగా స్వాగతించారు. తదనంతరం ఆయన రిబ్బని కటింగ్ చేసి కన్వేషన్ […]

OIP (20) Political

ఏ.పీ. లో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేదన్నవారికి బిగ్ షాక్….

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండా పోతుందన్నవారికి భారి షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన జోడో యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి భారి స్పందన లభించిడంతో పాటు అధిక మొత్తంలో విరాళాలు అందాయి. అన్ని రాష్ట్రలతో పోలిస్తే అంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విరాళాల సేకరనలో మొదటి స్తానంలో ఉందని వెళ్లడించారు. మొదటి 5స్థానాల్లో అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి అందిన విరాళం రూ. 1.149 కోటి రూపాయిలుగా […]

WhatsApp Image 2024-02-11 at 12.26.39 PM Political

బీ.సీ.లకు సముచిత న్యాయం చేయాలి… -ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్ కే.వీ.పీ. రామచంద్ర రావును ఆంధ్ర రాష్ట్ర 93 బీ.సీ. కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బీ.సీ. లను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో బీ.సీ. లను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తున్న పార్టీలు వైయస్సార్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ గాని బీ.సీ. లకు ప్రాధాన్యతనివ్వటం లేదని వారికి తెలిపారు. […]

WhatsApp Image 2024-02-11 at 10.27.48 AM Political

గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలి… -తాటిపాక మధు-

బీ.జే.పీ. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక గ్రామీణ భారత బంద్ తలపెట్టారు. ఈ నెల 16న గ్రామీణ భారత బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 14 మండలాల్లో 100 గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని […]