maxresdefault (1) Viral

రాత్రి సమయంలో నిర్మానుష రోడ్లలో జాగ్రత్త వహించాలి…

కాకినాడ లో దారి దోపిడీ దొంగల్లు పేట్రేగిపోతున్నారని కాకినాడ పోలీసులు స్థానిక ప్రజలను హేచ్చరించారు. రోజు సాయంత్రం 7 గంటలు దాటితే వీరి సంచారం పాక్షికంగా మొదలై 10 దాటితే తీవ్రంగా మారుతుందని తెలిపారు. వీరి లక్ష్యం నిర్మానుషంగా ఉన్న రోడ్ల లలో వంటరిగా వెళ్లేవారే అని తెలిపారు. వారికి ఆడ, మగా అనే బేధం లేదు చేతిలో రాడ్, బ్లేడు చూపించి సెల్ ఫోన్ లు, డబ్బులు, నగదు దొచుకిపోతున్నారని వెళ్లడించారు. ముఖ్యంగా కాకినాడ ఆర్టీసీ […]

5f0aa60e7bdfa Political

భీమవరం పర్యటన వాయిదా… కారణమిదే…!!!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేయడమైంది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు… విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలీకాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారన్నారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరపెట్టడం వెనక అధికార […]

WhatsApp Image 2024-02-13 at 3.11.34 PM Political

ఎన్నికల సంఘం విధులను బాధ్యతతో నిర్వహించాలి…

ఎన్నికల సంఘం విధులను బాధ్యతతో నిర్వహించాలని, ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన అధికారులందరూ గతంలో ఎన్నోసార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. మంగళవారం అమలాపురంలో కలెక్టరేట్ సమావేశపు హాలు నందు 2024 సాధారణ ఎన్నికలు నియమావళిలో బాగంగా ఎన్నికల వ్యయం, ఎక్సైజ్, జీఎస్టీ, ఎం.సి.సి, ఎం.సి.ఎం.సి., తదితర 18 అంశాలకు సంబంధించి నియమించిన నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. […]

OIP Future

రాజమహేద్రవరంలో ఈ నెల 15న మినీ జాబ్ మేళ…

తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15 వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే. హరిచంద్ర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి హెటిరో డ్రగ్స్ కంపెనీ జూనియర్ కెమిస్ట్, ఆఫీసర్/కెమిస్ట్, ఇంజనీర్, సూపెర్వైజర్ పోస్టుల భర్తీ కొరకు రాజమహేంద్రవరంలో షెల్టన్ హోటల్ సమీపంలో, హేచ్.పీ. పెట్రోల్ పంప్ వెనుక  జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఇంటర్వూలు నిర్వహిస్తామని తెలిపారు. […]

WhatsApp Image 2024-02-13 at 8.44.59 PM Viral

వారిని సస్పెండ్ చేయాలి…

రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం ఆదివారపుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి 57 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అందుకు కారణం ఆ రోజు తిన్న చికెన్ బిర్యానియే కారణమని విద్యార్థులు చెబుతున్నారు. నాణ్యతలేని చికెన్, నాణ్యతలేని గుడ్డు వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందని దీనికి కారణమైన వారిని శిక్షించాలని రామచంద్రపురం బి.ఎస్.పి. ఎం.ఎల్.ఏ. అభ్యర్థి సుబ్బు భాయ్ డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని, అతని […]

WhatsApp Image 2024-02-13 at 3.16.56 PM Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులు బదలాయింపుల రిజిస్ట్రేషన్ ఆపండి….

కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం కాకినాడ ప్రజల ఉపాధి కోసం 1985లో దివంగత కె.వి.కె. రాజు కాకినాడలో యూరియా తయారీ కర్మగారాన్ని నిర్మించారని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. ఇక్కడ యూరియా హబ్ గా అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు కాకినాడ ప్రజలు ముఖ్యంగా యాళ్ళ వారు, రైతులు, ప్రభుత్వం కలిసి 1000 ఎకరాలకు పైగా భూమిని సేకరించి పరిశ్రమ నిర్మించారన్నారు. నేడు కె.వి.కె. రాజు గారి మనవడు, ప్రభుత్వ పెద్దలు దురుద్దేశంతో ఎన్.ఎఫ్.సి.ఎల్. […]

WhatsApp Image 2024-02-13 at 4.58.50 PM Political

ఫిబ్రవరి 16 న దేశవ్యాప్త గ్రామీణ బంద్…

బీ.జే.పీ. ప్రభుత్వం రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా-కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలోగ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ., రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఆల్ ఇండియా ట్రేడ్ కాంగ్రెస్ ఏ.ఐ.టీ.యూ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేసారు. ఈ సందర్భంగా […]

maxresdefault Political

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వేణుగోపాలకృష్ణ…

తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. మొదట జేగురుపాడు జగనన్న కాలనీలో విద్యుద్దీకరణ కొరకు రూ. 3.58 కోట్ల రూపాయలతో 33/11 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం కడియం సుబ్బారావు పేటలో రూ. 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడి కేంద్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యి కేంద్రాన్ని ప్రారంభించారు. కడియంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ మల్టీపర్పస్ పనులను ప్రారంభించారు. […]

WhatsApp Image 2024-02-13 at 1.36.55 PM Education / Career

ఓపెన్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం…!!

పదవ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలని కమిటీ సభ్యులను కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం అమలాపురం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో 10వ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదో తరగతి పరీక్షలకు […]

WhatsApp Image 2024-02-13 at 4.23.18 PM Viral

స్థలాలు చూపించేవరకు రిజిస్ట్రేషన్లు ఆపండి…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించకుండా సచివాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు మొదలెట్టారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకుగాను పట్టాల రిజిస్ట్రేషన్ లను నిరసిస్తూ లబ్ధిదారులు వీ.కే. రాయపురం వద్ద ఉన్న కాకినాడ ప్రధాన కెనాల్ రోడ్ పై భారీ ఎత్తున రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేకూరేవరకూ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆందోళన చేసారు. ఈ నిరసన కార్యక్రమానికి కుర్రా […]