10వ తరగతి పరీక్షలను అప్రమత్తంగా నిర్వహించాలి… -జిల్లా కలెక్టర్-
పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీ. ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అందుకు సంబందించి అన్ని చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా […]









