WhatsApp Image 2024-02-24 at 6.49.40 AM Political

టీడీపీ తొలి అభ్యర్థుల జాబితా….

ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం జనసేన పొత్తుతో టీ.డీ.పీ. తొలి అభ్యర్థుల జాబితాను విడుదలచేసింది.ఆముదావలస – కూన రవికుమార్ఇచ్ఛాపురం – బెందాలం అశోక్టెక్కలి – అచ్చెన్నాయుడురాజాం – కొండ్రు మురళీమోహన్అరకు – దొన్ను దొరసాలూరు – గుమ్మడి సంధ్యా రాణిఅనకాపల్లి – పీలా గోవింద్నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడువిశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబువిశాఖ వెస్ట్ – గణ బాబుకొత్తపేట – బండారు సత్యానందరావుమండపేట – జోగేశ్వర రావుజగ్గంపేట – జ్యోతుల నెహ్రూపెద్దాపురం – చిన రాజప్పతుని – […]

maxresdefault (5) Movies

టిల్లు స్క్వేర్ OTT లో ఆ రోజే విడుదల…!!!

డీజే టిల్లుకు సీక్వెల్‌గా అభిమానులు ఎదురుచూస్తున్న టిల్లు స్క్వేర్ మార్చి 29, 2024న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సిద్ధు జొన్నలగడ్డ మరియు అనుపమ జంటగా నటించిన తెలుగు చిత్రం అభిమానుల ఉత్సాహాన్ని పెంచింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా OTT హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. టిల్లు స్క్వేర్ యొక్క OTT హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని వెళ్లడించింది. మార్చి 29న థియేటర్‌లలో […]

BB1iM2XD Viral

గుండెపోటుతో కర్ణాటక క్రికెటర్ హొయసల మృతి…

బెంగళూరులోని ఆర్‌.ఎస్‌.ఐ. మైదానంలో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో జరుగుతున్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో కర్ణాటక క్రికెటర్ హొయసల గుండెపోటుతో మరణించారు. తమిళనాడు, కర్ణాటకల మధ్య తీవ్ర పోటీని కలిగి ఉన్న టోర్నమెంట్ ప్రతిభావంతుడైన ఆటగాడి అకాల మరణంతో విషాదకరంగా మారింది. ఈ ఘటన బెంగళూరులోని ఆర్‌.ఎస్‌.ఐ. మైదానంలో చోటుచేసుకుంది. ఏజ్ గ్రూప్ టోర్నీల్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించిన హోయసల మ్యాచ్ అనంతరం హడల్‌కు హాజరవుతూ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆన్-సైట్ వైద్యులు తక్షణ అత్యవసర చికిత్సను అందించారు […]

WhatsApp Image 2024-02-24 at 12.11.31 PM Political

దిగిపోయే ముందు ప్రజాధనానికి గండి…!!!

తాడేపల్లిగూడెం వద్ద జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడిగా నిర్వహించబోయే బహిరంగ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభ ఏర్పాట్లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మరో 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి రూ. 25 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి రెండు హెలీకాప్టర్లు తీసుకోవడం కచ్చితంగా బాధ్యతారాహిత్యమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలు వాడరాదన్న […]

3239045 Political

సమిష్టి సహకారంతో విజయం సాధిస్తాం…

జనసేన పార్టీఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యుడు పంతం నానాజీ అధ్వర్యంలో గంగరాజు నగర్ కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని కార్యకర్తల మధ్య జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రారంభించారు.

WhatsApp Image 2024-02-24 at 10.50.08 AM Exclusive

గ్రామీణ కష్టజీవులకు భూ పంపిణీ చేయాలి…

శ్రమనే నమ్ముకుని కష్టపడి పని చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన అన్నారు. శనివారం ఉదయం […]

WhatsApp Image 2024-02-24 at 9.38.35 AM Exclusive

ఐ.టి. రంగాల్లో కాకినాడ ప్రగతి సాధించేదెప్పుడు… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ జిల్లా కేంద్రం నుండి సైయంట్ సాప్ట్ వేర్ కంపెనీ విశాఖకు తరలిపోవడం ప్రగతికి తిరోగమనంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. 2007లో సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రాలోని 4టైర్-1 నగరాల్లో ఒకటిగా గుర్తించిన కాకినాడ సర్పవరం ఏ.పి.పి.ఐ.సి. ఇంక్యుబేషన్ సెంటర్లోకి 2013లో సాప్ట్ వేర్ సంస్థ వచ్చింది. కాని మౌలిక సదుపాయాలు కొరత, రోడ్లు, విద్యుత్ వంటి వసతులు లేక ప్రభుత్వ సహకారం అందక విసిగి […]

OIP (20) Exclusive

తాడేపల్లిగూడెంలో జనసేన–టీ.డీ.పీ. బహిరంగ సభ…

రాష్ట్రంలో జనసేన–తెలుగుదేశం సంయుక్తంగా తాడేపల్లిగూడెం లో ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అయ్యి సభను విజయవంతం చేసేందుకు సహకరించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సమీపంలో ఈ సభను ఏర్పాటు చేయాలని ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇరుపక్షాల కలయిక తరవాత జరుగుతున్న మొట్టమొదటి సభను […]

Janasena Pary HD logo Viral

బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులకు న్యాయం చేయాలి…

తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు బ్లు క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికుల నిరసన శిబిరానికి వెళ్లి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ ఇంన్చార్జ్ మర్రె రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పరిశ్రమ కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటామని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడతామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు […]