కేరళ లో విద్యావంతుల వలసలపై మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యలు…
కేరళలోని విద్యావంతులైన యువకుల వలసలపై ఇన్ఫోసిస్ మాజీ సీ.ఎఫ్.ఓ., ఆరిన్ క్యాపిటల్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్ర అతిపెద్ద విషాదంగా పేర్కొంటూ X లో ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. పరిశ్రమలు, సేవలను ఆకర్షించడానికి మరియు యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కేరళ విధానాలలో గణనీయమైన సంస్కరణల అవసరాన్నిఎక్స్ లో హైలైట్ చేశారు. ప్రస్తుత రాజకీయ గతిశీలత, యువత రాష్ట్రం విడిచి వెళ్లే అవకాశాలు లేవని ఉద్ఘాటిస్తూ.. బీ.జే.పీ. జాతీయ కార్యదర్శి […]









