WhatsApp Image 2024-04-10 at 3.57.18 PM Konaseema

అమలాపురంలో ఘనంగా ప్రారంభమైన నూతన వాయుపుత్ర ఫర్నిచర్ షోరూం…

అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఫర్నిచర్ వ్యాపార రంగంలో పేరుగాంచిన వాయుపుత్ర ఫర్నిచర్ షోరూం వారు తమ నూతన బ్రాంచ్ వాయుపుత్ర ఫర్నిచర్ మెగా డిస్ప్లే షోరూంను పట్టణంలోని స్థానిక ఎత్తు రోడ్డు వద్ద ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా షోరూం అధినేతలు బోనగిరి పంచముఖి ,రాము బ్రదర్స్ మాట్లాడుతూ… అధునాతన డిజైన్స్ అత్యుత్తమ క్వాలిటీ తో తయారుచేసిన మంచాలు, దివాన్స్, సోఫాలు టీపాయ్ లు, చైర్స్ ,బీరువాలు, సరికొత్త వెరైటీ ఉయ్యాలలు తదితర గృహోపకరణాలు […]

WhatsApp Image 2024-04-10 at 10.37.49 AM (1) Viral

ఇంట్లో నుండి వెళ్లిపోయిన విద్యార్థిని… ఆంధోళనలో కుటుంభ సభ్యులు…

నిజామాబాద్‌ లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్‌ చెందిన బాలాజీ రావు తన కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం కాచిగూడలోని సుందరనగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. బాలాజీరావు కుమార్తె 13 సంవత్సరార సీ.హెచ్. గౌరీ 8వ తరగతి చదువుతోంది. అయితే సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుందని తల్లి, సోదరుడు ఆమెను మందలించారు. దానితో మనస్తాపానికి గురయ్యి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో బయటికి వెళ్లిపోయింది. సెల్ ఫోన్ కూడా వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ […]

WhatsApp Image 2024-04-10 at 10.37.49 AM Viral

ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై కుటుంబాన్ని చంపాడు…!!!

రంగారెడ్డి జిల్లా లో ఘోర విషాదం జరిగింది. ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై ఒక వ్యక్తి తన కుటుంబాన్ని అతి కిరాతకంగ పొట్టనపెట్టుకున్నాడు. విచారణ ప్రకారం… చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఇందిరకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగగా ఆయన గుండెపోటుతో చనిపోవడంతో ఆమె నాలుగేళ్ల కిందట రామంతాపూర్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది, వారికి మూడేళ్ల విక్కీ అనే బాబు కూడ ఉన్నాడు. ఆనంద్ కూడా అప్పటికే మొదటి […]

WhatsApp Image 2024-04-10 at 10.10.50 AM Andhra Pradesh

ఖమ్మం కాంగ్రెస్ ఎం.పీ. అభ్యర్థిగా కమ్మ నాయకుడు…

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో కాంగ్రెస్ ఎం.పీ. అభ్యర్థిగా చంద్రబాబు సన్నిహితుడు అయిన మండవ వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు సమాచారం. భట్టి సతీమణి నందిని ఇవ్వకుండా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వకుండా చెక్ పెట్టేందుకు స్థానికేతరుని రంగంలోకి తీసుకొచ్చినట్టు సమాచారం. మండవకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నన్నట్లేనని ఖమ్మం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

th (5) Movies

ఓ.టీ.టీ. లో అలరిచంనున్న భీమా సినిమా… ఆ రోజే విడుదల…

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం వహించిన, గోపీచంద్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ సినిమా భీమా ఇప్పుడు ఓ.టీ.టీ. లో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్ ఈ చిత్రం గురించి ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. భీమా ఓ.టీ.టీ. లో ఏప్రిల్ 25 న విడుదల అవుతుందని తెలిపింది. మార్చి 8న విడుదలైన భీమా సినిమా అభిమానుల నుండి పాజిటివ్ రివ్యూలను అందుకోలేకపోయింది. రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం […]

a5-5 Political

రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ విరాళాలు… -చంద్రబాబు నాయుడు-

ఆంధ్రప్రదేశ్‌లో తమ కంటే పార్టీ గెలుపు ముఖ్యమని, ఎన్నికలకు ముందు టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీకి విరాళాలు ఇవ్వాలని కోరారు. తెదేపా తెలుగు ప్రజల జీవితాల్లో భాగమని, పార్టీకి విరాళం ఇవ్వడం దాని నిర్వహణలో పాలుపంచుకున్నట్లేనని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం మేము tdpforandhra.com వెబ్‌సైట్ని తీసుకువచ్చామని, దీని ద్వారా మీరు సులభంగా డబ్బు విరాళం ఇవ్వవచ్చని […]

OIP (24) Movies

శిఖర్ పహారియాతో తన సంబంధాన్ని వెళ్లడించిన జాన్వీ కపూర్…

శిఖర్ పహారియాతో కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత జాన్వీ కపూర్ చివరకు అతనితో తన సంబంధాన్ని ధృవీకరించింది. మంగళవారం రాత్రి ముంబైలో తన తండ్రి బోనీ కపూర్ కొత్త ప్రొడక్షన్ మైదాన్ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. అయితే జాన్వీ ధరించిన నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది, దానిపై ఆమె ప్రియుడి మారుపేరు శిఖు అని రాసి ఉంది. రెడ్ కార్పెట్‌పై ఛాయాచిత్రకారులకు పోజులిచ్చిన జాన్వీ పూర్తిగా తెల్లటి ప్యాంట్‌సూట్, మ్యాచింగ్ హీల్స్‌లో అద్భుతంగా కనిపించింది. ఆమె తన తండ్రి, […]

WhatsApp Image 2024-04-10 at 9.07.43 AM Political

పండితాపురంలో బీఆర్ఎస్ నాయకుడిపై దాడి…

ఖమ్మం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కామేపల్లి మండలంలోని పండితాపురంలో బీ.ఆర్.ఎస్., కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో మంగళవారం ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో బీ.ఆర్.ఎస్. నాయకుడు హరిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

maxresdefault (4) Political

పాలకొండ జనసేన అభ్యర్ధిగా భరిలో దిగనున్న నిమ్మక జయకృష్ణ…

పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీచేసేందుకు జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంపిక చేసినట్లు వెళ్లడించారు. ఎస్.టీ. లకు రిజర్వు చేసిన పాలకొండ నియోజకవర్గం నుంచి మిత్రపక్షాల అభ్యర్థిగా జయకృష్ణ బరిలో నిలుస్తారని ఆయనల తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచీ టికెట్ కోసం ఎక్కువగా ఉండి పోటీపడడంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయని, ఈ సర్వేలో చివరిగా జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు ఇచ్చారని దానితో పవన్ కళ్యాణ్ ఆయనను […]

BB1lm3bL Political

డి.ఎం.కె. వారి స్వంత ప్రపంచంలో నివసిస్తున్నారు… -తమిళనాడు బీ.జే.పీ. చీఫ్-

కోయంబత్తూరు స్థానం నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమిళనాడు బీ.జే.పీ. అధ్యక్షుడు కే. అన్నామలై తమ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో అన్నామలై మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార పార్టీ డి.ఎం.కె. ఎన్నికల విషయానికి వస్తే వారి స్వంత ప్రపంచంలో జీవిస్తోందని, మరియు అధికార వ్యతిరేక భావన ప్రజల్లో ఎక్కువగా ఉంది. స్వింగ్ ఓట్లు ఎలాగైనా వెళ్లే రాష్ట్రం తమిళనాడు అని ఆయన అన్నారు. తమిళనాడులో ద్రావిడ పార్టీలకు సొంతంగా […]