ముఖేష్ అంబానీ పై రణబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు…
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నుండి తనకు లభించిన జీవిత సలహా గురించి రణబీర్ కపూర్ ఇటీవల ఒక ప్రకటనలో వెళ్లడించారు. రణబీర్ నటించిన సినిమాలో తన నటనకు మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. అవార్డును స్వీకరిస్తూ… రణ్‌బీర్ ‘ముఖేష్ భాయ్’ తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మీ పని యొక్క విజయాన్ని ఎప్పుడూ మీ తలపైకి రానివ్వద్దని మరియు వైఫల్యం మిమ్మల్ని ఎప్పుడూ కిందకి లాగవద్దని ఆయన తనతో ఎప్పుడూ చెప్పేవాడని వెల్లడించాడు. ప్రేక్షకుల్లో […]









