WhatsApp Image 2024-03-08 at 5.34.12 PM Exclusive

ఆర్.పి.ఐ. ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, మహిళలపై అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ బహిరంగ సభ ఎల్విన్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద కాశి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబెడ్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన […]

WhatsApp Image 2024-03-08 at 7.35.47 PM Culture

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించిన లోకేష్…

శుక్రవారం మహా శివరాత్రి పర్వదినం రోజున‌ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సంద‌ర్శించ‌డం ఆధ్యాత్మిక ప్ర‌శాంత‌త‌ని చేకూర్చింద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సాయీశ్వర లింగం వద్ద జ‌రిగిన పూజ‌ల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స‌త్య‌సాయిబాబా ఆశీస్సుల‌తో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు కొన‌సాగిస్తున్న స‌త్య‌సాయి సేవాసంస్థ కృషి అన‌న్య సామాన్యం అని అన్నారు. సత్యసాయి సంస్థల‌ సేవలను మరింత విస్తృతం చేయడానికి అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని హామీ […]

WhatsApp Image 2024-03-08 at 5.55.39 PM Viral

బోటు తగలబెట్టిన మత్స్య కారులు…!!!

కాకినాడ కే సెజ్‌ లో సముద్రంలోకి అరబిందో గ్రూప్ కు చెందిన కంపెనీ వ్యర్థ రసాయనాలు వదిలేందుకు పైప్ లైవ్ వేసింది. దీంతో మత్స్యసంపత కనుమరుగు అవుతోందని జాలరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎన్నిసార్లు అధికారులకు విన్నమించుకున్నా ఎవరూ పట్టించుకోపోవడంతో మూడో రోజు నిరసనలో భాగంగా బోట్లు తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రదేశమంతా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

WhatsApp Image 2024-03-08 at 5.12.31 PM Telangana

ఉద్యోగాల భర్తీపై జీవో నెంబర్ 3ని రద్దు చేయాలి… -ఎమ్మెల్సీ కవిత-

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా వ్యతిరేక ప్రభత్వంగా మారిందని, ఉద్యోగాల భర్తీ విషయంలో జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… బీ.ఆర్.ఎస్. ప్రస్తావన లేకుండా తెలంగాణ జాగృతి తరపున ఈ దీక్ష చేస్తున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం నాడు ధర్నా చేయాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు.

WhatsApp Image 2024-03-08 at 5.07.24 PM Viral

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు…

విశాఖ పట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొత్తగా నిర్మంచిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఆమె వెళ్లిపోగానే సచివాలయ ఉద్యోగులు, వై.సీ.పీ. కార్యకర్తలు, వాలంటీర్లు, సర్పంచ్ అందరూ కలిసి సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు అంటూ ప్రతి పక్ష నాయకులు, జనాలు మండిపడుతున్నారు. ఇటువంటి బాధ్యత రహితమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు […]

th (3) Movies

ఒడెలా 2 మూవీ ఫస్ట్ లుక్… శివ శక్తిగా తమన్నా భాటియా…

మహా శివరాత్రి సందర్భంగా తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఒడెలా-2 సినిమాలో తన పాత్ర యొక్క ఫస్ట్‌లుక్‌ను వెల్లడించడం ద్వారా తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. నటి మెరూన్ మరియు ఆరెంజ్ సల్వార్ సూట్‌లో తనను శివ భక్తురాలిగా చూపించే పోస్టర్‌ను షేర్ చేసింది. భాటియా ఒక చేతిలో ఢమరుఖం మరియు మరో చేతిలో దారంతో కప్పబడిన కర్ర ఉంది. ఆమె నుదురు పవిత్ర తిలకంతో కప్పబడి ఉంది. కాశీ ఘాట్‌లలో ఒకటైన ఆమె పాదరక్షలు లేకుండా […]

OIP (5) Exclusive

శివనామస్మరణతో మారుమ్రోగిన కోనసీమ దేవాలయాలు…

శివనామస్మరణతో కోనసీమ దేవాలయాలు మారుమోగాయి. డాక్టర్ బి.ఆ.ర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దాదాపు 200 సంవత్సరాలు నాటి పురాతన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. క్యూ లైన్ లో స్వామి వారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూచి మంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్ప రాజు, కూచిమంచి శశి, ట్రస్ట్ సభ్యులు భక్తులకు కావలసిన సౌకర్యాలు అందించడం జరిగింది.

WhatsApp Image 2024-03-08 at 3.45.09 PM Viral

కేక్ మెమోరియల్ చర్చి నందు వైద్య శిభిరం…

కేక్ మెమోరియల్ చర్చి నందు కార్నవల్ అట్టహాసంగా చర్చ్ ఆవరణలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలోని మాల్టోవా పిల్లల ప్రాథమిక విద్యకు సహకరించే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్నివెల్ జరుపుతున్నారని రంగరాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.వి. ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ కార్నివిల్లో మెడికల్ స్టాల్ ని కూడా ఏర్పాటు చేసి ఈ మెడికల్ స్టాల్ లో వైద్య శిబిరం లో వైద్య సేవలు అందించారని అన్నారు. అంతేకాకుండా పరీక్షలు చేసి […]

OIP (4) Crime

ట్యాంపరింగ్‌ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ…

పాకిస్థాన్ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో రిగ్గింగ్‌ కు పాల్పడ్డారనే వివాదం నేపథ్యంలో జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ సీనియర్‌ నేత ఒకరు వ్యక్తిగత పోలింగ్‌ కేంద్రాల ఫలితాల ట్యాంపరింగ్‌ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు. దేశంలో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే రాజకీయ కోపాన్ని చల్లార్చడానికి బదులుగా ఫారం 45లోని ఎంట్రీలను తారుమారు చేసి ఫలితాలను మార్చినట్లు సర్వేలు కొత్త వివాదాన్ని సృష్టించాయి. ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు […]

BB1jwlDa Exclusive

లేకెన్ రిలే బిల్లుకు వ్యతిరేకంగా డెమొక్రాట్లు ఓటు…

స్థానిక దొంగతనాలు లేదా దోపిడీలకు పాల్పడిన అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవడానికి ఉద్దేశించిన బిల్లును ప్రతినిధుల సభ గురువారం ఆమోదించింది. గురువారం సభ ఆమోదించడంతో లేకెన్ రిలే చట్టం అమల్లోకి వచ్చింది. హౌస్ రిపబ్లికన్లు ఎక్కువగా 22 ఏళ్ల నర్సింగ్ విద్యార్థి పేరు మీద ఉన్న చట్టానికి అనుకూలంగా ఓటు వేయగా, మరోవైపు డెమోక్రాట్లు ఈ చర్యకు వ్యతిరేకంగా నిలిచారు. ఓటు 251-170 ఓట్ల మధ్య చీలిపోయింది, ఎక్కువ మంది లేకెన్ రిలే బిల్లుకు మద్దతు ఇచ్చారు. […]