BB1jQXtQ Movies

100 కోట్ల మార్కును దాటిన సైతాన్…

అజయ్ దేవగన్ యొక్క తాజా వెంచర్ షైతాన్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ ను అధిగమించి రికార్డ్ సాదించింది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరవ రోజు కలెక్షన్లలో స్వల్ప తగ్గుదలని సాధించింది, అయితే దాని మొత్తం పనితీరు బలంగానే ఉంది. తాజా అంచనాల ప్రకారం…షైతాన్ ఆరవ రోజు దేశీయ మార్కెట్‌లో దాదాపు రూ. 6.25 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం అన్ని భాషల్లో ఈ సంఖ్యలను స్కోర్ చేయగలిగిందని […]

432678617_958844265600276_1356654904562662904_n Movies

దేవుడు రాసి దర్శకత్వం వహించాడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్…

సైజు కురుప్, సన్నీ వేన్, అపర్ణా దాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రచన చేసి దర్శకత్వం వహించిన దేవుడు’. సైజు కురుప్ పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసి సైజు కురుప్‌ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సైజు కురుప్ సమర్పణలో, ఫెబి జార్జ్ దర్శకత్వం వహించి, సనూబ్ కె యూసఫ్ నిర్మించిన […]

OIP (14) Exclusive

గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి… -సమయం హేమంత్ కుమార్-

గవర్నర్ కలుగచేసుకుని 2018 నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు తీర్పును అనుసరించి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ… 169 ఉద్యోగాలకు 2018లో నోటిఫికేషన్ కు 25/5/2019 న పెట్టిన గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో 51 అక్షర దోషాలు, అనువాద దోషాలు, తప్పులు ఉన్నట్లుగా హైకోర్టులో అభ్యర్థులు కేసు వేసారని అన్నారు. అయితే ఐదు తప్పులను మాత్రమే పరిగణంలోకి తీసుకున్నారు కానీ […]

WhatsApp Image 2024-03-14 at 7.18.17 AM Education / Career

సమగ్ర శిక్షా కొత్త లోగో విడుదల… -సమగ్ర శిక్షా ఎస్పీడీ బి. శ్రీనివాసరావు-

విద్యా మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం సమగ్ర శిక్షా కొత్త లోగో ఆమోందించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు, ఐ.ఏ.ఎస్. బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని అధికారిక సంప్రదింపుల్లో, కార్యక్రమాల్లో కొత్త లోగోను వినియోగించాలని రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి అధికారులను కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… 2018-19 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం సమగ్ర శిక్షా పథకాన్ని ప్రారంభించిందన్నారు. పాఠశాల […]

WhatsApp Image 2024-03-14 at 8.31.05 AM Crime

మల్లవల్లి గ్రామం లో దారుణం…

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలాన్ని కబ్జా చేశారని తాసిల్దార్ కార్యాలయంలో సర్వే పెట్టుకుంటే అక్కడికి రెవెన్యూ అధికారులతో వెళ్లిన ఆ రైతుని భూ కబ్జాదారుడు కాళ్లు చేతులను కట్టి వేసి రైతును చంపడానికి ప్రయత్నించారు. సర్వే చేస్తుంటే భూమి ఎవరిది అయితే వారికే ప్రభుత్వ అధికారులు ఇస్తారు కదా మీది అన్నప్పుడు మరి సర్వే చేస్తుంటే ఈ విధంగా దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు అన్ని అక్కడున్న […]

WhatsApp Image 2024-03-13 at 7.06.04 PM Exclusive

భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలి…

ఎక్కడైనా కార్మికుల ఐక్యత పోరాటాలు ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అన్నారు. జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ జి.జి.హెచ్. ప్రాంగణంలో సి.హెచ్. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన శానిటేషన్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం లో శేషబాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ నిర్వహించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అయితే […]

JanaSena-Chief-Pawan-Kalyan-Narsapuram-Parliament-meeting-Gallery-13 Political

జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు సర్వంసిద్ధం…

జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మార్చి 14వ తేదీ అనగా గురువారం ఉదయం 10:00 గంటలకు జూబ్లీహిల్స్ జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ మరియు వేడుకల కార్యక్రమం ఉంటుందని నాయకులు తెలిపారు. కావున తెలంగాణ జనసేన పార్టీలో వివిధ పదవులలో ఉన్న నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ ఈ యొక్క ఆవిర్భావ […]

WhatsApp Image 2024-03-13 at 5.44.28 PM Political

జనసేనలోకి గంటా నరహరి చేరిక…

తిరుపతికి చెందిన గంటా నరహరి జనసేన పార్టీలోకి చేరారు. ఈ రోజు మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయనకి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ… పార్టీ అభివృద్ధి కి దోహద పడాలని సూచించారు. అనంతరం వెంకటేశ్వర స్వామి విరి విగృహాన్ని పవన్ కళ్యాన్ కి అందచేసారు.

WhatsApp Image 2024-03-13 at 4.41.27 PM Viral

అక్రమ నిర్మాణాలు చేపట్టి దోచుకుంటున్న ద్వారంపూడి… -కొండబాబు-

గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తీసుకువచ్చిన కాకినాడ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని చేపట్టారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. నేడు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అక్రమ సంపాదన కోసం సొంత జాగీర్లా ఎక్కడకక్కడ అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి కాకినాడ నగరాన్ని లూటీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. బుధవారం స్థానిక మెయిన్ రోడ్డు మసీదు సెంటర్ మరియు సంత చెరువు సెంటర్ నందు ఎమ్మెల్యే […]

05-1444030610-padmaja-venugopal Political

బీ.జే.పీ. లో చేరిన కాంగ్రెస్ మాజీ నాయకురాలు పద్మజ వేణుగోపాల్…

కాంగ్రెస్ మాజీ నాయకురాలు పద్మజా వేణుగోపాల్‌ను ఎవరూ బీ.జే.పీ. లోకి ఆహ్వానించలేదని, ఆమె తన ఇష్టపూర్వకంగానే పార్టీలో చేరారని లోక్‌సభ ఎన్నికలకు త్రిసూర్‌ లో భారతీయ జనతా పార్టీ బీ.జే.పీ. అభ్యర్థి సురేష్ గోపీ అన్నారు. పార్టీలో చేరాలన్న పద్మజ కోరికను బీ.జే.పీ. కేంద్ర నాయకత్వం గుర్తించిందని కేంద్ర నేతలు కోరితే తాను కూడా కట్టుబడి ఉంటానని సురేష్ గోపీ తెలిపారు. రాష్ట్రంలో అధికార వ్యతిరేక సెంటిమెంట్, ప్రచార సమయంలో ప్రజల ప్రవర్తన నుండి స్పష్టంగా, కేవలం […]