బీ.ఆర్.ఎస్. పార్టీ కి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎం.పీ. …!!!
తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్. బిగ్ షాక్ తగిలింది. మరో బీ.ఆర్.ఎస్. సిట్టింగ్ ఎం.పీ. బీజేపీలో చేరారు. జహీరాబాద్ నుంచి రెండు సార్లు గెలిచిన బీ.బీ. పాటిల్ ఢిల్లీలో...









