ఉమ్మడి నిర్ణయాన్ని గౌరవిస్తాం…
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకపోడంపై సర్వత్రా సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమై వారి వారి...








