OIP (3) Viral

భారతదేశంలో 636 కొత్త కేసులు…

భారతదేశంలో కొత్తగా 636 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. గత 24 గంటల్లో మూడు కొత్త మరణాలు సంబంవించాయని… కేరళ నుండి ఇద్దరు, ఇంకా తమిళనాడు నుండి ఒకరు నమోదయ్యారని తెలిపింది. భారతదేశంలో డిసెంబర్ 28 వరకు COVID-19 సబ్‌వేరియంట్ JN-1 మొత్తం 145 కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో 137 కోవిడ్-19 మరణాలు సంభవించాయని ఈ మరణాలలో 70.80 శాతం 60 ఏళ్లు పైబడిన […]

WhatsApp Image 2024-01-01 at 4.23.45 PM Viral

సముద్రజలాల పూర్ణ కుంభానికి శ్రీమహావిష్ణుహారతి…

కాకినాడ సూర్యారావు పేటలో దూసర్లపూడి వారి వీధి శ్రీభోగిగణపతి(స్వయంభు)పీఠంలో 3వ సోమవారం ధనుర్మాసం సందర్భంగా సముద్ర జలాల పూర్ణకుంభానికి విష్ణుసహస్రనామ పారాయణతో ప్రత్యేక పూజలు మహాహారతి శ్రీవారి 7వ అన్నసమారాధన శుభప్రదంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, రవిక ప్రధానం స్వీకరించారు. జనవరి 8వ తేదీన శ్రీవారి 8వ అన్న సమారాధన జరగుతుందని తెలిపారు. 14వ తేదీన భోగి పండుగనాడు గణపతి పీఠం 17వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా భారీ అన్నసంతర్పణ జరుగుతుందని […]

kiplagat-benjamin-image Viral

ఉగాండా మారథాన్ రన్నర్ హత్య…

కెన్యాలోని ఎల్డరెట్ ప్రాంతంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. ఉగాండా దేశం తరఫున బెంజమిన్ సార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న మారథాన్ రన్నర్ బెంజమిన్ కిప్లగత్ గుర్తు తెలియని వ్యక్తులు ధారునంగా హత్య చేశారు. అతని మృత దేహం కెన్యాలోని ఎల్డరెట్ ప్రాంతంలో కార్ లో లభించింది. సమాచారం తెలుకున్న కెన్యా పోలీసులు ఆ ప్రదేశానికి వెళ్లారు. అతన్ని అనుమాన స్పదంగా హత్య చేసారని, అతని ఛాతి పైన, మెడ పైనా కత్తితో పొడిచి చంప్పారని తెలిపారు. దీనిపై […]

WhatsApp Image 2024-01-01 at 10.49.43 AM Exclusive

20 రోజుకు చేరుకున్న అంగన్ వాడీ ల నిరసన….

రాష్ట్రం వ్యాప్తంగా అంగన్ వాడీలు, వర్కర్లు చేపట్టిన నికసన కార్యక్రమం 20 వ కోజుకు చేరుకుంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా వారు పాటాలు పాడుతూ డిమెండ్ లను వ్యక్తంచేశారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే అంగన్ వాడీలు, వర్కర్లు న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చాలని అన్నారు.

R Viral

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

ప్రకాశం జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటుచేసుకుంది. బెస్తవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామ సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో అమరావతి-అనంతపురం వైపు వెళ్తున్న సమయంలో అటువైపునుంచి వస్తున్న బైకును వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థనిక పోలీసులు వెంటనే ఘటణ జరిగిని ప్రదేశానికి వెళ్లి భాదితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన […]

OIP (1) Viral

కూతురుని మంటల్లో వేసిన తండ్రి…

తెలంగాణ రాష్ట్రంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. కామారిడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో బరంగేడ్కి గ్రామంలో ఒక తండ్రి మద్యం మత్తులో తన సొంత కుమార్తిని ని మంటల్లో విసిరేశాడు. అది చూసిన స్థానికులు వెంటనే స్పందించి బాలికను కాపాడారు. ఆ బాలికను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

WhatsApp Image 2023-12-31 at 4.54.29 PM Viral

వ్యాన్ను-టిప్పర్ ఢీ… ముగ్గురు మృతి

తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకూడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. తూత్తుకూడి జిల్లా కీల వల్లనాడు గ్రామంలో వేగంగా వెళ్తున్న ఓ టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాతితులను సమీప ఆసుపత్రికి తరలించారు. జరిగిని ఘటన పై […]

OIP Viral

తెహ్రీక్-ఎ-హురియత్‌ను చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించినట్లు MHA…

చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద వచ్చే ఐదేళ్లపాటు ‘తెహ్రీక్-ఎ-హురియత్ (టీహెచ్)’ని చట్టవిరుద్ధమైన సంఘంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 (37 ఆఫ్ 1967)లోని సెక్షన్ 3 ద్వారా మంజూరు చేయబడిన అధికారాన్ని ఉపయోగించి ఐదేళ్ల కాలానికి TeHని చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించినట్లు MHA పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘X’లో పోస్ట్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీ.ఎం. నరేంద్ర […]

WhatsApp Image 2023-12-31 at 4.10.40 PM Viral

కాలిఫోర్నియా తీరంలో ఎగసిపడుతున్న భారీ అలలు … తరలింపు ఆర్డర్ జారీ

కాలిఫోర్నియాలోని తీరప్రాంతంలో భారీ అలలు ఎగసిపడుతున్నారు. ప్రజల భద్రతా దృష్య అధికారులు కొన్ని ప్రాంతాలలో తరలింపు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నివాసితులను బీచ్‌లు, తీరప్రాంత రహదారులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్‌ లోని శక్తివంతమైన అలలు, బలమైన రిప్ కరెంట్‌తో లోతట్టు తీర ప్రాంతాలలో గణనీయమైన వరదలు సంభవిస్తాయని నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది. 20 అడుగుల (6.1 మీటర్లు) ఎత్తులో ఉన్న అలలు కాలిఫోర్నియా తీరప్రాంతంలో చాలా వరకు దుర్బలమైన కమ్యూనిటీలలోని […]

iso Viral

ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలను రిజర్వ్ చేయాలి… – రాష్ట్ర ప్రభుత్వం-

కోవిడ్-19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, కే.సీ. జనరల్ హాస్పిటల్, జయనగర్ జనరల్ హాస్పిటల్, సి.వి. రామన్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌లను ఐసోలేషన్ వార్డులను, COVID-19 రోగులకు కనీసం 10 సాధారణ పడకలు, 5 ICU పడకలు రిజర్వ్ చేయాలని రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, రోగులు చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చినప్పుడు […]