తడిచెత్త నుంచి కంప్రస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు… కమిషనర్ నాగనరసింహారావు
తడి చెత్త నుంచి కంప్రస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు వస్తే ప్రభుత్వపరంగా తోడ్పాటు లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు చెప్పారు. కేంద్రప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఈ అంశంపై కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత ఏజన్సీలతో కమిషనర్ సమావేశమయ్యారు. కంప్రస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే సంస్థకు స్థలాన్ని సమకూర్చడంతోపాటు స్వచ్ఛభారత్ మిషన్ నుంచి ఆర్థిక తోడ్పాటు కూడా లభిస్తుందన్నారు. తడి చెత్త నుంచి […]









