జనసేన పార్టీ పోలీసు వ్యవస్థను గౌరివిస్తుంది… పి.ఎ.సి. సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా హుందాతనంతో మెలిగేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన స్తూపం వద్ద ఆయన పోలీస్ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పై మితిమీరిన రాజకీయ ఒత్తిడి కారణంగా […]









