WhatsApp Image 2023-10-26 at 4.33.10 PM Political

పేదవాడు పొట్ట కొట్టి తన అనుచరుల పొట్ట నింపుతున్న ద్వారంపూడి…. – కొండబాబు –

కాకినాడ పెద్ద మార్కెట్ నందు ఎన్నో సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేదవాడు ఉపాధిని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దెబ్బకొట్టి తను అనుచరులకు లబ్ధి చేకూరిస్తున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. పెద్ద మార్కెట్లో నెలకొన్న సమస్యలపై కొండబాబు వ్యాపారస్తులతో సమావేశమైనారు. మార్కెట్లో నెలకొన్న పలు సమస్యలను వ్యాపారస్తులు కొండబాబు దృష్టికి తీసుకువచ్చారు. 1930లో నిర్మించిన పెద్ద మార్కెట్ గోడను ఎమ్మెల్యే అనుచరులు పగలకొట్టడాన్నిపరిశీలించి ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు […]

maxresdefault Political

పనసపాడు లో “బాబు ష్యూరిటీ… భవిష్యత్ కు గ్యారంటీ” పేరుతో జరగనున్న సమావేశం … -పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప-

సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో 27వ తేదీ శుక్రవారం “బాబు ష్యూరిటీ…భవిష్యత్తు కు గ్యారంటీ” పేరుతో నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. ఆయన మాట్లాడుతూ… పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని సమన్వయ కమిటీ సభ్యులు, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు సామర్లకోట రూరల్ […]

WhatsApp Image 2023-10-25 at 5.22.45 PM Political

సీ.పీ.ఎం. రక్షణ బేరి యాత్రను జయప్రదం చేయాలి… సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ పిలుపు

లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సీ.పీ.ఎం. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా రక్షణ భేరి యాత్రను జయప్రదం చేయాలని సీ.పీ.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక సుందరయ్య భవన్ లో సీ.పీ.ఎం. జిల్లా నాయకులు దువ్వ శేషబాబ్జి, కె.ఎస్. శ్రీనివాస్, జి. బేబీ రాణి తదితరులుతో కలిసి పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… బీజేపీ పాలనలో మొత్తం దేశమే […]

1000040904 Political

అరాచక పాలన పై పోరాటమే జనసేన, టీడీపీ లక్ష్యం…

అరాచక పాలన పోరాటమే లక్ష్యం గా తెలుగుదేశం, జనసేన పార్టీ లు కలిసి పోరాటం చేస్తున్నట్లు తమ అధిష్టానం నిర్ణయం తీసుకుంది జనసేన టీడీపీ నాయకులు తెలియజేశారు. స్థానిక హోటల్ లో జనసేన పార్టీ తరపున కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్, పెద్దాపురం ఇన్చార్జ్ తుమ్మల బాబు, టీడీపీ తరపున జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ సీటీ ఇన్చార్జ్ వనమాడి కొండబాబు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… తమ […]

1000040901 Political

ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యం… పినిపే విశ్వరూప్

ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అమలాపురం రూరల్ చిందాడ గారువు లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. విశ్వరూప్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని సందర్శించి కార్యక్రమాల నిర్వహణ తీరును అందుతున్న […]

1000040853 Political

రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా అడపా సోమేశ్వరావు…

 రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా అడపా సోమేశ్వరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాయల్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగల వీరాంజనేయులు ఆదేశాలతో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కావలి కృష్ణ తేజ అడపాకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆ నియామక లేఖలో వీరాంజనేయులు, కృష్ణతేజలు ప్రస్తావిస్తూ… సోమేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో ఆయన్ని గుర్తించామని అందువల్ల కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించినట్లు చెప్పారు. తెలగ, బలిజ, కాపు సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను […]

OIP (1) Political

పదవ తరగతిలో పడిపోతున్న ఉత్తీర్ణత- టీచర్ల కొరతే కారణం…. బీజేపీ ఆరోపణ

రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం దిగజారుతుండటం పట్ల బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతే ప్రధాన కారణమని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ మీడియా జిల్లా ప్యానలిస్టు శ్రీ దువ్వూరి సుబ్రహ్మణ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్లకు ఒక లేఖ రాశారు. బీజేపీ సీనియర్ నేత పొనుగుపాటి చిన్న సుబ్బారావు కూడా ఈ లేక పై సంతకం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి […]

WhatsApp Image 2023-10-23 at 8.29.31 PM Political

సామర్లకోటలో టీడీపీ నిరసనలు వెల్లువ…

సామర్లకోట పట్టణంలో  తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక మఠం సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం ఎదుట సైకో పోవాలి అంటూ… రాసిన కరపత్రాలను దహనం చేసి వైసీపీ కి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం అందించిన ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2023-10-23 at 7.19.54 PM Political

రావ‌ణాసుర ద‌హ‌నం కాదిది… రాష్ట్రంలో జ‌గ‌నాసుర ద‌హ‌నం – టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని పిలుపు

విజయ దశమి పర్వదినం రోజున యావద్దేశం రావణాశుర దహణం చేస్తుంటారు, అయితే ఆంధ్రప్రదేశ్‌లో జగనాసుర దహణం జరుపుకోవాల్సి వస్తోందని కాకినాడ నగర మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని వ్యాక్యానించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసీ 45రోజులుగా జైలులో నిర్బందించినందుకు నిరసనగా సోమవారం అసుర దహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, చల్ల పార్వతీ, పాలిక సత్య, […]

WhatsApp Image 2023-10-23 at 6.17.10 PM Political

సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడే… మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో ఆరోగ్య సేవలు సాధించవచ్చునని మంత్రివ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రపురం నియోజవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పారిశుద్ధ్య కార్మికుల సేవలు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని లైన్స్ క్లబ్ లో పారిశుధ్య కార్మికుల అభినందన సభలో బీ.సీ. సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం అర్బన్, […]