WhatsApp Image 2024-01-21 at 5.56.02 PM Political

జనసేన లోకి మాజీ మంత్రి కొణతాల…

ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరున్న కొణతాల రామకృష్ణ జనసేన తరపున అనకాపల్లి నుంచి ఎం.పీ. గా పోటీ చేసే యోచనలో ఉన్నారని సమాచారం. అనకాపల్లి లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆహ్వానించారు. ఆయన్ని జనసేన అభిమానులు గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అనకాపల్లి జనసేన పార్టీలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీ.సీ. సామాజికవర్గానికి చెందిన ఆయన […]

OIP (10) Political

ఐ డోంట్‌ కేర్‌… కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి…

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి భారత కూటమి భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్‌ను గతంలో ఓడించారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో టీ.ఎం.సీ. అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ పట్టించుకోను.. మా నేతలు ఇప్పటికే మాట్లాడారు.. పోటీ చేసి గెలిచి ఇక్కడికి చేరుకున్నాను.. పోటీ చేసి గెలవడం మాకు తెలుసని అధీర్ రంజన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… బెంగాల్ […]

KTR Telangana

ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దు… -కేటీఆర్‌-

తెలంగాణ ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించవద్దని, వాటిని పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ఇంటికి పంపవద్దని భారత రాష్ట్ర సమితి బీ.ఆ.ర్‌.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, దక్షిణాది రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కరెంట్ బిల్లులు చెల్లిస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని మాజీ […]

1121136-ys-sharmila Political

APCC చీఫ్ గా భాద్యతలు స్వీకరణ…

నేడు విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు తీసుకుంటునట్లు వైఎస్ షర్మిలా రెడ్డి ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా నివాళు తరువాత తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానని ఆమె అన్నారు. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ రాజశేకర్ రెడ్డి […]

WhatsApp Image 2024-01-20 at 7.45.37 PM Political

వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళు…

ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు వైఎస్ షర్మిలా రెడ్డి అర్పించారు. ఏ.పీ.సీ.సీ. చీఫ్ తో పాటు ఘాట్ వద్ద కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఈ సభకు వచ్చిన YSR అభిమానులతో వై.ఎస్.ఆర్. ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయు. ఈ సందర్బంగా ఘాట్ వద్ద ఏ.పీ.సీ.సీ.చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అహ్మదుల్ల చేరారు.

tdp Political

తొలి జాబితా సిద్ధం…

తెలుగుదేశం పార్టీ తొలి జాబితా సిద్ధం చేసిందని దానికి సంబందించిన లిస్ట్ ను ప్రకటించిందని సమాచారం. తొలి జాబితాలోని పేర్లు ఇవే. 1) ఇచ్ఛాపురం – బెందాళం అశోక్ 2) టెక్కలి – అచ్చెనాయుడు 3) ఆముదాలవలస – కూన రవికుమార్4) పలాస – గౌతు శిరీష 5) రాజం – కొండ్రు మురళీ మోహన్ 6) బొబ్బిలి – బేబీ నాయన7) విజయనగరం – అశోక్ గజపతి రాజు8) చీపురుపల్లి – కిమిడి నాగర్జున9) కురుపాం […]

WhatsApp Image 2024-01-20 at 9.56.37 AM Political

అమలాపురం నుంచి పోటీ చేస్తా…

మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి సంచలన వ్యాఖ్యాలు చేసారు. తెలుదేశం పార్టీ అధినేత, ఆంద్ర రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశిస్తే అమలాపురం నియేజకవర్గం నుంచి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. టీ.డీ.పీ. నాకు మహిళగా అధష్టానం ఒక అవకాశమిస్తుందన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… అమలాపుర ప్రజలకు ఎంతగానో సేవలు చేసానని గ్రామంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నానని దానిని చంద్రబాబు గుర్తించి నాకు అవకాశమిస్తారని […]

R Political

చంద్రబాబు రా కదలి రా కడప జిల్లాలో…

వై.ఎస్‌.ఆర్. కడప జిల్లా కమలాపురం లో చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ… జిల్లాలో పదికి పది సీట్లు వైసిపీ గెలిచిన కానీ కడప జిల్లా ప్రజలకు జగన్ చేసింది శూన్యం అని హేళన చేసారు.వచ్చే ఎన్నికలలో పులివెందుల లో కూడా టి.డి.పి. జెండాను ఎగరవేస్తామన్నారు. వివేకా హత్యను గుండెపోటు లాగా చిత్రీకరించలని చూసారని అన్నారు. వివేకాను ఎవరు హత్య […]

OIP (8) Political

ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో చంద్రబాబు…

దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి వెడుకలను తెలుగుదేశం అధినేత, మాజి ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కడప కు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేని జగన్ సి.ఎం. చేసారని యదేచా చేశారు. రాయలసీమ కు అన్ని అనుకూలమైన పరిస్థితి లు ఉన్నాయని రాయలసీమ కు నీళ్లు ఇస్తే రతనాల సీమ అవుతుంది అని దివంగత మహానేత ఎన్టీఆర్ ఆలోచించారన్నారు. వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని కులాలు వారు […]

WhatsApp Image 2024-01-19 at 10.37.55 PM Political

Statue of Social Justice….

విజయవాడ లో డాక్టర్ బి.ఆర్. అంబెత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని రాష్ట్ర సీ.ఎం. ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఆమెరికా గుర్తువచ్చినట్లు ఇక పై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది అని అన్నారు.