బీ.జే.పీ. లో మరో 3రు ఎంపిక…
కేంద్ర బీ.జే.పీ. నాయకత్వం మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికలకు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. భండారా-గోండియా నుండి సునీల్ మెంధే, గడ్చిరోలి-చిమూర్ నుండి అశోక్ నేతే మరియు షోలాపూర్ నుండి రామ్ సత్పుటే లను ప్రకటించినట్లు తెలిపింది. దీంతో మహారాష్ట్రలో బీ.జే.పీ. నుంచి మొత్తం అభ్యర్థుల సంఖ్య 23కి చేరుకుంది. ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనున్న విదర్భ నుంచి మొత్తం ఐదు స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తోంది. శివసేన, ఎన్.సి.పి. ఇప్పటివరకు […]









