పిఠాపురం నుంచే జనసేనాని ఎన్నికల ప్రచారం ప్రారంభం…
జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 3వ తేదీ నుండి ప్రారంభించనున్నారు. రెండు వారాలపాటు తన తొలి విడత ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థులు పోటీ చేసి స్థానాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈనెల 30వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. పిఠాపురం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు జనసేనాని ప్రణాళికలు రూపొందించారు. తాను స్వయంగా పోటీ చేసే పిఠాపురం […]









