సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి… -పౌరసంక్షేమసంఘం-
కాకినాడ సామర్లకోట జాతీయ రహదారికి ఇరువైపులా వున్న ఉప్పుటేరుకు వెళ్ళే కాలువ మార్గాల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. 2005లో పూర్వ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కాకినాడ సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు గత ఇరవై ఏళ్లుగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గుర్రపుడెక్క పారిశుద్ధ్యచెత్త డెబ్రిస్ తుప్పలు, కెనాల్ గట్ల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అడ్డగోలుగా రోడ్డు పొడవునా కాలువపై నిర్మించిన […]









