9 రోజుల పాటు భారత్ దర్శన్ లో ప్రధాని మోదీ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 4 నుండి తొమ్మిది రోజుల పాటు భారత్ దర్శన్ లో ఉంటారరని మార్చి 12 నాటికి కనీసం 10 రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని సందర్శించనున్నారని తెలిపారు. మార్చి 12 మరియు 13 తేదీల్లో J&K పర్యటనను పూర్తి చేసిన తర్వాత భారత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, J&K, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్‌లను […]









