తిరుమలాయపాలెం లో టి.డి.పి. లోకి పలువురు చేరిక…
కాకినాడ జిల్లాలో వై.సీ.పీ. కి మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలాకు చెందిన జగ్గంపేట మండలం లో తెలుగు దేశం పార్టీలోకి గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ నుంచి పలువురు నాయకులు, యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయన ఇర్రి పాక శివాలయం వద్ద వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నూతంగా పార్టీలోకి […]









