త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-
కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు వేసి కబ్జా చేస్తే సీ.పీ.ఐ., వ్యవసాయ కార్మిక సంగాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘము , సీ.పీ.ఐ. నాయకత్వంలో చిత్రడ చెరువు భూమును పరిశీలంచారు. ఇల్లు లేని పేదలు అక్కడ కబ్జా చేసిన కర్రలను […]









