మండపేటలో ఘనంగా తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్ర…
కాకినాడ జిల్లా మండపేట నియోజకవర్గం లో తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ ప్రజా యాత్ర కార్యక్రమానికి మండపేట ఎం.ఎల్.ఏ. అభ్యర్థి కోట వీర వెంకట నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో తెలుగు జనతా పార్టీని గెలిపించాలని కోరారు. 2024 ఎన్నికలకు మండపేట నియోజకవర్గం నుండి కోట వీర వెంకట నరసింహారావు ను తెలుగు జనతా పార్టీ అభ్యర్థి గా నిలబెట్టడం జరిగిందని అన్నారు. […]









