WhatsApp Image 2024-03-04 at 6.24.44 PM Exclusive

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం… -శానిటేషన్ వర్కర్స్-

గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ సమ్మె కు సిద్ధమవుతున్నట్లు సూపరింటెండెంట్ డా. విఠల్ కు మరోసారి విన్నవించారు. ఈ నేపథ్యంలో సిఎస్ఆర్ఎంఓ, ఎడి లను పిలిపించి కాంట్రాక్టర్ ని రప్పించి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్ వారి ఆదేశాలకు కూడా కాంట్రాక్టు సంస్థ దిగి రాకపోతే సమ్మె కు దిగాలని కార్మికులు నిర్ణయించారు. ముందుగా ఆసుపత్రి మాతా శిశు విభాగం […]

WhatsApp Image 2024-03-04 at 3.58.54 PM Exclusive

డివిజనల్ పౌర సంబంధాల అధికారి విలాయత్ అలీకి సత్కార సభ…

సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలం వివిధ హోదాలలో పనిచేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా ఇటీవల పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ అలీ ఆత్మీయ వీడ్కోలు సభ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఐ.పి.ఆర్.ఓ. కె. లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా డి.పి.ఆర్.ఓ. ఐ. కాశయ్య, సీనియర్ పాత్రికేయులు టి. మధుసూధనరావు, పౌర సంబంధాల అధికారులు, తదితరులు […]

129059-ministernarayana Viral

మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థలపై సోదాలు…

నారాయణ విద్యాసంస్థల తో పాటు ఆయన సమీప బంధువులలో నిర్వహించిన సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, డి.టి.సి. చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… ఎన్‌ స్పైర మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ GST ఏగొట్టాడని అన్నారు. 84 వాహనాలకు GST కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు అని వారు తెలిపారు. 10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే 22 లక్షల మాత్రమే […]

WhatsApp Image 2024-03-04 at 3.41.06 PM Viral

వన్నెకుల ఆరాధ్య దైవం వీరప్పన్…!!!

ప్రభుత్వం దృష్టిలో అతను తప్పు చేసిన వ్యక్తిగా ముద్ర పడిన ప్రజల దృష్టిలో మాత్రం అతను దేవుడయ్యాడు. ఎంత సంపాదించిన కష్టకాలంలో ఉన్నవారికి అతను ఆర్థికంగా అన్ని రకాల అండగా నిలబడి నేనున్నానంటూ వారికి దేవుడయ్యా డు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో జరిగిన సంఘటన నేటికీ వీరప్పన్ పుట్టినరోజును, చనిపోయిన రోజును అడవి పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మన ప్రాంతంలో కూడా వీరప్పన్ గురించి విన్నదే గాని అతనికి అభిమానులు ఉన్న విషయం ఎవరికీ […]

WhatsApp Image 2024-03-04 at 3.09.05 PM Exclusive

మన గ్యాస్ మనకే దక్కాలి…!!!

కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పడిన చమురు గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ కే దక్కాలని గ్యాస్ వెలికితీత కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కాకినాడ జిల్లా అఖిలపక్ష పార్టీల బృందం జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. […]

WhatsApp Image 2024-03-04 at 7.42.20 AM (2) Political

ధర్మపురి అరవింద్ vs బండి సంజయ్…

ఎన్నికలు సమీపిస్తుడడంతో రాజకీయ పార్టీల్లో మాటల యుద్ధాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదే కోవలో బండి సంజయ్‌ ను డైరెక్టుగా ధర్మపురి అరవింద్ విమర్శించారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడం వల్లే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటే నేను ఒప్పుకోనని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. 2019లో బీ.జే.పీ. 4 లోక్ సభ సీట్లు గెలిచినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు కాదని అన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లో ఓడిపోయాం అని హేళన చేసారు. […]

WhatsApp Image 2024-03-04 at 7.42.20 AM (1) Political

జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు…

జనసేనలోకి వై.సీ.పీ. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేరుతున్నారని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించారు. ఇందులో భగంగానే జనసేన అధినేత సవన్ కళ్యన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమలో ఉన్న ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యే అయిన తనకు జగన్ టిక్కెట్ నిరాకరించి ఎర్రచందనం స్మగ్లర్‌గా షీట్ ఉన్న విజయానందరెడ్డి అనే సొంత వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారని వాపోయారు. తనకు రాజ్యసభ ఇస్తామని ప్రచారం చేసి చివరికి మరో రెడ్డి సామాజికవర్గ నేతకు ఇచ్చారన్నారు. త్వరలో […]

WhatsApp Image 2024-03-04 at 7.15.33 AM Political

నువ్వు సిద్ధం అంటే మేమూ సిద్ధమే…

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జనసేన తెలుగుదేశం తొలి జాబీతాన్ని విడుదలచేసింది. అందులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించారు.ఈ సందర్బంగా బోగాపురం జనసేన కార్యాలయలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఇది మనం చేసుకున్న అదృష్టమని పవన్ కళ్యాణ్ నోటివెంట మొదటి పేరు నెల్లిమర్ల నియోజకవర్గం రావడం ఇప్పటివరకు మనం చేసిన కష్టం యొక్క ఫలితమే అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ […]

OIP (32) Exclusive

చమురు సహజవాయువు దోపిడీని ఎదుర్కోవాలి… -పౌర సంక్షేమ సంఘం-

ఆయిల్ చమురు సహజ వాయువు నిక్షేపాల రిగ్గింగ్ కారణంగా సముద్ర భూభాగంలో వేటవృత్తి ద్వారా మత్స్యసంపద ఆదాయం కోల్పోయిన 55వేల మంది మత్స్యకారులకు గత 14ఏళ్ల నుండి నెలకు రు.11వేల ఆర్థిక సహాయంగా ఓ.ఎన్.జి.సి. పదివేల కోట్లు పంపిణీ చేసింది. అయితే తూర్పు తీరం నుండి ఈశాన్యం వైపుగా ఉప్పలంక, కాకినాడ, ఏటిమోగ, దుమ్ములపేట, శంతన పురి కాలనీ మొదలు తీరంలోని సూర్యారావు పేట ఉప్పాడ వరకు వేటపై ఆధారపడి జీవిస్తున్న 25వేల మంది పైబడిన మత్స్యకారుల […]