సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న రిపబ్లికన్ పార్టీ…
సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుండి 25 అసెంబ్లీ స్థానాల్లో ఏడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఇండియా రాష్ట్ర కార్యవర్గం తెలిపింది. బుధవారం విజయవాడ సీతారాంపురం లో గల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకా వెంకటేశ్వర అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎన్నికల ఇంచార్జ్ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు పి. అంజయ్య హాజరయ్యారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి […]









