అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలో రూ. 70,000 నగదు స్వాధీనం…
ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. జరిపిన సోదాల్లో రూ.70,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ గురువారం తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును దర్యాప్తు సంస్థ తిరిగి ఇచ్చిందని భరద్వాజ్ చెప్పారు. ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు జరిగాయి. వారు కేవలం రూ. 70,000 నగదును కనుగొన్నారు తిరిగి ఇచ్చేసారని భరద్వాజ్ చెప్పారు. సీ.ఎం. మొబైల్‌ను తీసుకొని అరెస్టు చేశారని, వారి వద్ద […]









