ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం…
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రామాదం జరిగింది. స్థానిక షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో ఉన్న ఆల్విన్ ఫార్మ కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బిల్డింగ్ మొత్తం ఆ మంటలు చేరాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది భయపడి ప్రాణాలు రక్షించుకోవడానికి ఒక నించేన సాయంతో కిటికీ […]









