ఏ.పీ. లో 144 సెక్షన్ అమలు… -ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్-
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో 144 సెక్షన్ అమలవుతోందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా మీడియా సమావేశంలో అన్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని...









