ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. టీవి, రేడియో వార్తలు వినాలి, వార్తాపత్రికలు చదవి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలుసుకుంటు ఉండాలి....









