xqD8xRI Viral

వీరవల్లి పాలెం గ్రామంలో హోటల్ దగ్ధం…!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అయినవిల్లి మండలంలోని వీరవల్లి పాలెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గ్రామంలో కాపీ హోటల్ లో తెల్లవారు జామున విద్యుత్ లో లోపం వల్ల మంటలు చెలరేగాయి. హోటల్ యజమాని వచ్చి చూసేసరికి మంటలు చెలరేగుతూ కనిపించింది.వెంటనే యజమాని అమలాపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. దానితో వారు ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు […]

WhatsApp Image 2024-01-17 at 6.12.10 PM Viral

కూతురు కోసం 70ఏళ్ల తండ్రి ఏంచేసాదంటే…

తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలను అంఘరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్బంగా పుదుకొట్టై ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల చెల్లాదురై చెరుకు గడలను మూట కట్టి తలపై పెట్టుకొని దాదాపు 14 కిలో మీటర్లు సైకులు తొక్కుకుంటూ కూతురు కోసం ఇవ్వడానికి వెళ్లారు. అతను సైకులు మీద వెళ్తుండగా ఒకరు వీడీయో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది.

WhatsApp Image 2024-01-17 at 12.21.30 PM Uttar Pradesh

యూపీ లో భయట పడ్డ షాకింగ్ వీడియో…

యూపీ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చాలా మంది రైలు వెళ్తున్న సమయంలో గేటు వేయడంతో ఆ గేటును దూకు, గేటు కుందినుంచి వెళ్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అదేవిందంగా ఇటీవల యూపీ రాష్ట్రంలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో కాన్పూర్లో ఒక వృద్ధుడు రైలు ట్రేక్ దాటుతుండగా ఒక ట్రైన్ అనుకోకుండా వచ్చింది. దానితో ఆ ట్రైను అతన్ని వేగంగా ఢీ కొట్టింది. దానితో ఆ వృద్ధుడు అక్కడికక్కడే కన్ను మూసాడు. వెంటనే అక్కడున్నవారు […]

AA1mYwvM International

నోయిడాలో వ్యక్తి ని కొట్టిన మహిళ… కారణం ఇదే…!!!

గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీలో తన కుక్కకు మూతి కట్టి లేకుండా నడపడాన్ని ఆక్షేపించింనందుకు ఓ మహిళ ఈ వ్యక్తిని కొట్టింది. గ్రేటర్ నోయిడాలోని సూపర్ టెక్ ఎకో విలేజ్ 1లోని రెసిడెన్షియల్ సొసైటీలో ఒక మహిళ తన కుక్కతో కలిసి నడవడానికి వెళుతుండగా కుక్కకు మూతి లేకుండా ఉండడం చూసిన ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. కొద్దిసేపటికే వాఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దానతో ఆ మహిళ ఆ వ్యక్తిని కొట్టడం ప్రారంభించింది. […]

OIP (9) International

చైనాలో కోవిడ్-19 పేరిగే అవకాశముంది… -జాతీయ ఆరోగ్య కమిషన్ మి ఫెంగ్-

చైనాలోని వైద్య సంస్థల్లోని ఫీవర్ క్లినిక్‌లలో వచ్చే రోగుల సంఖ్య నూతన సంవత్సర దినోత్సవం నుండి తగ్గుముఖం పట్టింది. అయితే, జనవరిలో చైనాలో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ మహమ్మారి పుంజుకునే అవకాశం ఉందని చైనా ఆరోగ్య అధికారులు వెళ్లడించారు. జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ మాట్లాడుతూ… చైనా అంతటా ఆరోగ్య సంస్థలలో జ్వరం క్లినిక్‌లలో వచ్చిన రోగుల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శ్వాసకోశ వ్యాధులు ప్రధానంగా ఇన్ఫ్లుఎంజా, కోవిడ్-19 యొక్క ఇన్ఫెక్షన్ […]

WhatsApp Image 2024-01-15 at 3.52.38 PM Madhya Pradesh

భార్య వేధింపులతో భర్త ఆత్మ హత్య…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో ఒక వ్యక్తి పెట్రోలు తలమీదనుంచి వేసుకొని అంటించుకున్నాడు. అక్కడ స్థానికులు వచ్చి ఆ నిప్పును ఆపే ప్రయత్నం చేసారు కాని అప్పటికే ఆనయ శరీరం పూర్తిగా కాలిపోయింది. దానితో ఆయన చనిపోయాడు. స్తానికుల సమాచారం బట్టి… ద్వారకాపురి ప్రాంతానికి చెందిన సునీల్ లోహాని తన భార్య రీనా రోజు వేదిస్తువుండేదని తెలుస్తుంది. భార్య తమ్ముడు మానసికంగా వేదిస్తుండేవాడని అది తట్టుకోలేక మనస్తాపానికి గురయ్యి ఇంటిముందే […]

WhatsApp Image 2024-01-15 at 3.38.27 PM Rajasthan

రాజస్థాన్ లో యువతి హల్ ఛల్…

రాజస్థాన్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం భిల్వారాలో ఒక యువతి ఎదరింటివారితో గొడవ పెట్టుకొని మైన్ రోడ్డు మీదకి వచ్చి గొడవకు దిగింది. స్థానిక అహింసా సర్కల్ వీదిలో ఇరు కుటుంబాలకు భేదభిప్రాయలతో గడవ జరిగింది దానితో ఆమె కోపాగ్నికి లోనయ్యి అసహనంతో రోడ్డు పై ఉన్న కారు అద్దాలను రాయి తో పగలు గొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘలన స్థలానికి వచ్చి వారిని పీ.ఎస్.కు తీసుకొని వెళ్లారు.

WhatsApp Image 2024-01-14 at 5.35.26 PM Konaseema

యానాం అక్రమ మద్యం పట్టవేత…

కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం మండలంలో అక్రమ మద్యాన్ని ఐ. పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు వాహనాల తనికీలు చేపట్టారు. ఆ తనికీల్లో ఒక కారులో రూ. 1.48, 680 విలువుగల మద్యం బాటిల్లు కనిపించడంతో వాటిని పట్టుకొని సీజ్ చేసారు. ఇందులో 750ఎం.ఎల్. పరిమాణం గల 180 మాన్షన్ హౌస్ బాటిల్స్, అదే విదంగా 48 రాయల్ స్టాగ్ బాటిల్స్, 120 రాయల్ స్టాగ్ 375 ఎం.ఎల్. బాటిల్స్ స్వాధీనం […]

WhatsApp Image 2024-01-14 at 4.18.59 PM Viral

సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు…

తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసారు. వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్‌ తయారుచేసారు. అర్చకులు సీ.ఎం. దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు గంగిరెద్దులకు సారెను సమర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీ.ఎం. కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, […]

WhatsApp Image 2024-01-14 at 12.32.35 PM Kakinada

గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రామాదం…

కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. స్థానిక ఆదిత్య ఆస్పటల్ సమాపంలో మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. సమీపంలో ఉన్న వ్యక్తులు వెంటనే స్పందించి లారీ కింద ఇరుక్కున వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. జరిగన ఘటణ పై స్థానిక పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు నమెదుచేసారు. ప్రస్తుతం భాదితుడు చికిత్స పొందుతున్నాడని తెలిపారు.