WhatsApp Image 2024-03-18 at 6.20.06 PM Telangana

మాజీ ఐ.పీ.ఎస్. ప్రవీణ్ కుమార్ బీ.ఆర్.ఎస్. చేరిక…

బీఎస్పీకి మాజీ ఐపీఎస్ షాక్ ఇచ్చాడు. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కే.సీ.ఆర్. ఆధ్వర్యంలో కే.సీ.ఆర్. చేతుల మీదుగా కండువాను కప్పుకొని పార్టీలోకి చేరాడు. నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ కార్యకర్తలు తెలిపారు. వెల్లువలా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్న నేతలు ఇటీవల హైలెట్ అవుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో చేరికలు కూడా ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరూపించారు.

OIP (24) Political

గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా…

తమిళి సై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా ఉండడంతో పాటు పుదుచ్చేరికి సంబందించి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. ఆమె తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసేందుకు తన గవర్నర్ పదవి ని వదులకుంటున్నట్లు తెలిపారు. ఆమె తమిళనాడు నుంచి ఎం.పీ. గా పోటి చేయనున్నట్లు తెలిపారు. బీ.జే.పీ. అధిష్టానం నిర్ణయం […]

WhatsApp Image 2024-03-05 at 6.33.13 PM Telangana

మాజీ ఐ.పీ.ఎస్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ…

బీ.ఎస్.పీ. తెలంగాణ చీఫ్, మాజీ ఐ.పీ.ఎస్. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఆయన బీ.ఆర్.ఎస్. తరపున పార్లమెంట్‌కు పోటీ చేయ్యడమో లేక బీ.ఆర్.ఎస్. పార్టీ తో పొత్తు పెట్టుకుని ఓ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడమో చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కే.సీ.ఆర్. తో సమావేశం కాగానే పార్టీ మార్పుపై ప్రచారం ప్రారంభమయింది. అయితే ప్రవీణ్ కుమార్ మాత్రం.. తాను పార్టీ మారనని కానీ.. మారతాను అని కానీ చెప్పకుండా.. స్వేచ్చ, […]

WhatsApp Image 2024-03-01 at 4.58.28 PM Political

బీ.ఆర్.ఎస్. పార్టీ కి షాక్ ఇచ్చిన సిట్టింగ్ ఎం.పీ. …!!!

తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్.ఎస్. బిగ్ షాక్ తగిలింది. మరో బీ.ఆర్.ఎస్. సిట్టింగ్ ఎం.పీ. బీజేపీలో చేరారు. జహీరాబాద్ నుంచి రెండు సార్లు గెలిచిన బీ.బీ. పాటిల్ ఢిల్లీలో కమలం పార్టీలో చేరారు. ఒక్క రోజు ముందునే నాగర్ కర్నూలు ఎం.పీ. పోతుగంటి రాములు కాషాయ కండువా కప్పుకున్నారు.

maxresdefault (5) Movies

టిల్లు స్క్వేర్ OTT లో ఆ రోజే విడుదల…!!!

డీజే టిల్లుకు సీక్వెల్‌గా అభిమానులు ఎదురుచూస్తున్న టిల్లు స్క్వేర్ మార్చి 29, 2024న విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సిద్ధు జొన్నలగడ్డ మరియు అనుపమ జంటగా నటించిన తెలుగు చిత్రం అభిమానుల ఉత్సాహాన్ని పెంచింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా OTT హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. టిల్లు స్క్వేర్ యొక్క OTT హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు 35 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని వెళ్లడించింది. మార్చి 29న థియేటర్‌లలో […]

WhatsApp Image 2024-02-22 at 10.43.36 AM Viral

ఆ జిల్లాల్లో రైతులకు అలర్ట్…!!!

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని వున్న పరిసరాల్లో ఒక ఆవర్తనం ఏర్పడిందని అంబటి శివప్రసాద్ తెలిపారు. దీని వలన తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం వెంబడి తేమ భారత భూభాగంలో కి చేరుతుందని అన్నారు. దీని వలన 24, 25, 26 తేదీలలో తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం లోని జిల్లాల్లో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కానీ జల్లులు […]

WhatsApp Image 2024-02-21 at 1.36.28 PM Exclusive

ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలి… -పవన్ కళ్యాన్-

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా… తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న శుభ తరుణాన ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలని జనసేన అథినాయకుడు పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మల త్యాగాలను గుర్తు చేసుకొంటూ… ఆ దేవతల చల్లని చూపులు తమపై ఉండాలని అశేష భక్త జనవాహిని జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, గిరిజన సంప్రదాయాలు, పూజా విధానాలకు వేదిక ఈ జాతర అని అన్నారు. వారి […]

WhatsApp Image 2024-02-09 at 2.06.53 PM Viral

పౌర సంబంధాల శాఖాధికారిగా వి. కిరణ్ కుమార్ భాద్యతలు…???

తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాకు నూతన పౌరసంబంధాల శాఖాధికారిగా జువిశెట్టి కిరణ్ కుమార్ ను నియమించారు. ఇందుకు సంబందించి బాధ్యతలను ఆయన గురువారం చేపట్టారు. ప్రస్తుతం కర్నూల్ పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఇన్చార్జి భాద్యతలు వహిస్తున్న డి.పి.ఆర్.ఓ. సీతారాం నుండి ఆయన బాధ్యతలను తీసుకున్నారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో అదనపు పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ ను నాగర్ కర్నూల్ జిల్లా పౌర సంబంధాల అధికారిగా నియమిస్తూ రాష్ట్ర పౌర […]

WhatsApp Image 2024-02-09 at 1.52.28 PM Exclusive

కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడులలో మహమ్మద్ అబ్దుల్ రావుప్…

నల్గొండ జిల్లా లో భువనగురి నియోజకవర్గంలో భువనగిరి కాంగ్రెస్ శాసనస భ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను వలిగొండ మండల కేంద్రా నికి చెందిన జిల్లా మైనార్టీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ రావుప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టేకుల సోమవారం గ్రామంలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో కేకు కటిం నిర్వహించారు. మహమ్మద్ అబ్దుల్ రావుప్ మాట్లాడుతూ… ఇటువంటి జన్మదిన వేడుకలను మునుముందు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులను అధిరోహించాలని అన్నారు. అనంతరం […]

OIP (6) National

అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు గద్దరన్న…

పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన ప్రయానం సాగించిన విప్లవకారుడు గద్దర్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ జనసేన పక్షాన ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అతడు అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు అన్నారు.అంతేకాకుండా అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదన్నారు. మంది మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు గద్దర్ […]