పీ.ఎం. కేర్స్ ఫండ్ రహస్యాలను బయటపెడతాం… -ఎంకే స్టాలిన్-
డి.ఎం.కె. యొక్క లోక్‌సభ ప్రచారాన్ని కిక్ స్టార్ట్ చేస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శుక్రవారం అవినీతిపై బి.జె.పి. నేతృత్వంలోని కేంద్రంపై దాడి చేసి, పి.ఎం. కేర్స్ ఫండ్ ద్వారా డబ్బును దోపిడీ చేసిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పీ.ఎం. కేర్స్ ఫండ్ వెనుక ఉన్న రహస్యాలు బట్టబయలు అవుతాయని ఆయన అన్నారు. తిరుచిరాపల్లిలో జరిగిన ర్యాలీలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. బీ.జే.పీ. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను […]









