WhatsApp Image 2024-01-25 at 6.21.25 PM Viral

ప్రమాదంలో మహిళ మృతి…???

గుజరత్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లా మూలి ప్రాంతంలో ఒక బస్సు క్రింద పడి మహిళ మరణించింది. బస్సు రోడ్డుపై వెళ్తుండగా అటువైపుగా వెళ్తున్న మహిళ చూసుకోకుండా అక్కడ రోడ్డు పై ఉన్న గుంటలో పడిపోయింది. దానితో ఆ మహిళ బస్సు వెళ్తున్న వైపుకుపడంతో బస్సు వెనకి చక్రం ఆమె తల మీదుగా వెళ్లింది. దానితో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అటువైపుగా బండి మీద వెళ్తున్న వ్యక్తి  వెంటనే […]

pm-modi-PTI-1 National

ప్రధాని సూర్యోదయ యోజనకు వీరే అర్హులు…???

వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడంపై దృష్టి సారించిన ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సౌర విద్యుత్తును నేరుగా ఇళ్లకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య-ఆదాయ వర్గాలకు వారి విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా సహాయం చేయడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందని చెప్పవచ్చు.లబ్ధిదారుల కోసం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు సాధారణ విధానం కోసం వివరించింది. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు ఆమోదించబడిన […]

Web capture_24-1-2024_13449_www.instagram.com Movies

సూపర్‌నేచురల్ థ్రిల్లర్ షైతాన్ ఫస్ట్ లుక్ విడుదల…

వికాస్ బహ్ల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా, ఆర్ మాధవన్ విలన్ గా మరియు జ్యోతిక హీరోయిన్ గా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ త్రిల్లర్ మూవీ షైతాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ నాడు విడుదల చేశారు. దానికి సంబందించిన టీజర్ జనవరి 25న విడుదల కానుందని తెలిపారు. జియో స్టూడియోస్, అజయ్ దేవగన్ ఎఫ్ ఫిలిమ్స్ మరియు పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఈ చిత్రాన్ని అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, కుమార్ మంగత్ […]

WhatsApp Image 2024-01-24 at 12.42.48 PM Viral

బీజేపీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ…!!!

అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న రెండవ విడత జూడో యాత్ర పై భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు కాకినాడ కల్పనా టాకీస్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దాట్ల గాంధీ రాజు, తదితరులు […]

WhatsApp Image 2024-01-23 at 8.07.50 PM Viral

అమాంతం కుప్ప కూలిన భవనం…

దక్షిణ భారతదేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతముయిన పుదుచ్చేరిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల అపార్ట్ మెంట్ కూలిపోయింది. స్థానిక అట్టుపట్టి ప్రాంతంలో కాలువ పనులు చేయడానికి దానికి సంబందిత అధికారులు గోతులు త్రవ్వడం ప్రారంభించారు. అయితే దాని వలన అక్కడున్న నేల గుల్లబారిపోయి ఆ బిల్డింగ్ అమాంతం ఒరిగి కిందకు పడిపోయింది. ఆ ప్రమాదంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యి అక్కడనుంచి దూరంగా పరిగెత్తారు. అదృష్టవ శాతం అంతకముందే అందులో నివాసముంటున్న వారు బయట్లికి రావడం […]

df833951f58b345af409b32453971ce1--india National

టోక్యో లో రెంకోజీ టెంపుల్ సందర్శించిన పవన్…

స్వాతంత్య్ర సంగ్రామాన భారత యువతలో పోరాట స్ఫూర్తిని నింపిన చిరస్మరణీయ యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా సైన్యాన్ని సిద్ధం చేసిన విధానం ఆయనలోని దేశభక్తిని, స్వాతంత్య్ర కాంక్షను, రణతంత్రాన్ని వెల్లడించింది. భారత జాతీయవాద నాయకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ టోక్యో నగరంలో ఉన్న రెంకోజీ టెంపుల్ సందర్శించారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనఃపూర్వకంగా అంజలి ఘటించారు. ఈ […]

R (1) National

ప్రాణప్రతిష్ట తదనంతరం మోదీ కీలక నిర్ణయం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో రామ మందర్ బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మహద్బుతంగా నిర్వహించారు. ఈ కార్య్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాణప్రతిష్ట ముగిసిన తదనంతరం మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజల దృష్య వారికి విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు, అంతేకాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనంగా మార్చేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి […]

WhatsApp Image 2024-01-22 at 9.07.50 PM Future

సనాతన ధర్మ విశిష్టతను చాటిన క్షణాలివి… -పవన్ కళ్యాణ్-

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం, ఆలయంలో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆదివారమే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడు జన్మించిన పుణ్య స్థలిలో అడుగుపెట్టగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారని తెలిపారు. జగదభిరాముణ్ణి అక్కున చేర్చుకున్న అయోధ్యాపురిని తిలకిస్తూ ఆ ప్రాంత విశిష్టతలను తెలుసుకున్నారు. శ్రీరామ నామ జపంతో శ్రీ బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిరం దగ్గర సెల్ఫీ తీసుకొని సామాజిక […]

istockphoto-980130832-612x612 Crime

స్కార్పియో కారు ఢీ… వారు స్పాట్ డెడ్…!!!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాకు చెందిన సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్ పరిధి జప్తాపూర్ మార్కెట్లో ఒక తల్లి ఒక కొడుకు ను ఒక స్కార్పియో కారు వేగంగా ఢీ కొట్టింది. వారు రోడ్డు దాటుతుండగా అటువైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేసారు. పరారీలో […]

OIP (10) Political

ఐ డోంట్‌ కేర్‌… కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి…

పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి భారత కూటమి భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్‌ను గతంలో ఓడించారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాల్లో టీ.ఎం.సీ. అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉందని వార్తలు వచ్చిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ పట్టించుకోను.. మా నేతలు ఇప్పటికే మాట్లాడారు.. పోటీ చేసి గెలిచి ఇక్కడికి చేరుకున్నాను.. పోటీ చేసి గెలవడం మాకు తెలుసని అధీర్ రంజన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… బెంగాల్ […]