ఇరాన్‌లో పర్యటించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం
ఇరాన్‌లో పర్యటించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు. కాశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరికి మద్దతు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ తన పాకిస్తానీ అతిధేయల పట్ల స్పష్టమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఇరాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌తో సమావేశం అయ్యారు. సమావవేశం అనంతరం మీడియా ప్రకటనలో కాశ్మీర్ సమస్య గురించి ప్రస్తావించకుండా దాటవేయాలని నిర్ణయించుకున్నాడు. షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కూడా […]









