849546-amit-shah-12-pti Political

అమిత్ షా రాజీనామా చేయాలి… -కాంగ్రెస్ పార్టీ-

ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ టి.ఎం.సి కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమెండ్ చేసింది. ఈ విషయంపై సభలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కోరింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి శశి పంజా, కునాల్ ఘోష్ మీడియాతో మాట్లాడుతూ… ఈ ఘటనకు ప్రధాని, ఆయన ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. సంఘటన జరిగి 24 గంటలు గడిచినా ఈ విషయంపై పీ.ఎం. […]

OIP (3) National

వారణాసి నుండి న్యూఢిల్లీకి రానున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్…

భారతీయ రైల్వేలు 2019లో వందే భారత్ రైళ్లను ప్రారంభించాయి. నేడు ఈ రైలు దేశంలో అత్యంత ప్రజా దరణ పొందిన రైళ్లలో ఒకటి నిలిచింది. ఇది తరచుగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌తో పోల్చబడుతుంది. తాజా వార్తల నవీకరణలో, డిసెంబర్ 17, 2023 నుండి కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి నుండి న్యూఢిల్లీకి నడపడానికి సిద్ధంగా ఉంది రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని అధికారులు తెలిపారు. 2047 […]

R (9) Exclusive

ఆర్టికల్ 370 పై సుప్రీం కోర్ట్ తీర్పు…

రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 తాత్కాలికమేనని, దానిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఇప్పటికీ ఉందని సుప్రీంకోర్టు విల్లడించింది. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీ.జే.ఐ. డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన 5 బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు […]