ఘనంగా నారా లోకేశ్ జన్మదిన వేడుకలు…!!!
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వణమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి చిక్కాల రామచందర్రావు మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నారా లోకేష్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడం జరిగిందన్నారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటు ముందుకు వెళ్తున్నారని, నేటితరం రాజకీయ నాయకులకు, యువతకు లోకేష్ గారి […]
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ప్రగతి భవన్లోని డ్రైనేజీ డివిజన్ కార్యాలయంపై ఏ.సీ.బీ. అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా డ్రైనేజీ డివిజన్ కార్యాలయంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసిన పలివెల త్రిమూర్తులుకు రావాల్సిన పింఛన్ల బకాయి నిమిత్తం డ్రైనేజీ డివిజన్ ఈ.ఈ. కొడాలి ఏడుకొండలు, జూనియర్ అసిస్టెంట్ కొల్లాటి స్వామీలను అడిగారు. దానికి వారు 16 వేల రూపాయలు డిమాండ్ చేయడం చేశారు. దానితో ఆయన సంబందిత అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసారు. […]
శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారు ఎముకులు, కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్నారు. వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డా. విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్ల బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్య కుమారి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆర్థోపెడిక్ విభాగం మహిళా వార్డులో […]
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ విచ్చేసారు. తొలత అధికారు, ప్రజా ప్రతినిధులు ఆయనకి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ… పొదుపు సంఘాల అక్క, చెల్లమ్మలకు అండగా ఆర్ధిక సయం చేసేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 2010 లో ప్రారంభించిన ఈ పథకం […]
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను తూర్పు గోదావరి జిల్లా అనపర్తి లో ఉన్న టీ.డీ.పీ. జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకురామవరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా వెచ్చేశారు. ఇందులో భాగంగా వేడుకకు ఏర్పాటు చేసిన కేకును కోసి అక్కడున్న టీ.డీ.పీ. కార్యకర్తలకు, నాయకులకు పంచిబెట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలకు […]
తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా బహుళ జాతి కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలలో భాగంగా వెదజల్లే కాలుష్య వ్యర్ధాలు మూలంగా తీర ప్రాంత మత్స్యకారుల జీవన ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. దివిస్, అరబిందో ఫార్మా ఫ్యాక్టరీలు వేస్తున్న పైప్ లైన్ కారణంగా ఉప్పాడ అమీనాబాద్ మూలపేట గ్రామంలో సుమారు ఎనిమిది వేల మంది మత్స్యకారి కుటుంబాలకు నష్టం వాటిల్లి వేట లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్పాడ […]
రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కాకినాడ మార్వాడి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రామరాజ్య శోభాయాత్ర అత్యంత ఉత్సవ వాతావరణంలో భారీ ఎత్తున రాముని వేషధారణలో ప్రదర్శనలు ఊరేగింపు సాగింది. ఈ శోభాయాత్రను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం భరత జాతి గర్వించే విధంగా భవ్య రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ […]
కాకినాడ నగరంలో కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించారు. ఈ స్పందన కు అధిక సంఖ్యలో అర్జీదారులు తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్న వించుకున్నారు. అయితే సుమారు రెండు వారాల అనంతరం నిర్వహించిన స్పందనలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు హాజరు కాకపోవడంతో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్టు డైరెక్టర్ రమణి, సివిల్ సప్లై కార్పొరేషన్ డి.ఎం. పుష్పమణి మరో ఇద్దరు అధికారుల సారథ్యంలో అర్జీదారులను సేకరించారు. ఆ విజ్ఞాపన పత్రాలను ఆయా శాఖ అధికారుల దృష్టికి […]
అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దారుణ దమనకాండను ప్రజలంతా ఖండించాలని యూనియన్ నాయకులు, సి.ఐ.టి.యు. నాయకులు విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నా 42 వ రోజు కూడా సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కోశాధికారి ఎం. రమణమ్మ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విజయవాడలో అరెస్టులు జరుగుతున్నా, జిల్లాలో కూడా ఆందోళన సాగిస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె విరమించబోమని తెలిపారు. కార్యక్రమానికి సి.పి.ఎం. జిల్లా […]