కంగనా రనౌత్ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందన…!!!
రాజకీయ నాయకురాలిగా మారిన హిందీ నటిగ కంగనా రనౌత్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇటీవల చేసిన ప్రకటనతో చర్చకు దారితీసింది. టైమ్స్ నౌ సమ్మిట్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా పేర్కొంటూ కంగనా ఆశ్చర్యకరమైన వాదనను చేసింది. కంగనా ప్రకటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ప్రముఖ రాజకీయ ప్రముఖులు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో త్వరగా హల్ చల్ చేసింది. భారతదేశ రాజకీయ చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర […]









