వై.సీ.పీ. కి రోజులు దగ్గర పడ్డాయి… -కె. నాగబాబు-
రెక్కాడితే గానీ డొక్కాడని కష్ట జీవులు, భవన నిర్మాణ కార్మికుల నిధులను దోచుకున్న వై.సీ.పీ. ప్రభుత్వం కాలం తీరి పోయే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గళమెత్తిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలంలో డా. జ్యోతుల శ్రీనివాస్ నేతృత్వంలో సురక్ష కళ్యాణ మండపంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల […]









