వైఎస్ జగన్ కు సీ.ఈ.వో. ముకేశ్ కుమార్ మీనా నోటీస్ జారీ…
వై.ఎస్.ఆర్.సీ.పీ. అధ్యక్షుడు వై.ఎస్. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిబంధనలను ఉల్లంఘించి టీ.డీ.పీ. అధినేత చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను తప్పుపడుతూ.....









