Political

సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ అభినందనలు… -పవన్ కళ్యాన్-

51c6d-actor-politician-pawan-kalyan

సీనియర్ జర్నలిస్ట్, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా హరిప్రసాద్ మాట్లాడుతూ… ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా హరిప్రసాద్ కి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ కి, చంద్రబాబు నాయుడు కి ధన్యవాదములు తెలిపారు. హరిప్రసాద్ కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల పార్టీలోని ప్రతీ ఒక్కరూ మనస్పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరిప్రసాద్ కొన్సిల్లో జరిగే చర్చల్లో ప్రజల పక్షాన బలమైన గొంతుకగా నిలబడతారని ఆశిస్తున్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.