తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై ప్రముఖ లేడీ జర్నలిస్ట్ మండిపడ్డారు. సీ.ఎం. రేవంత్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా తనను నడుము పట్టుకుని వెనక్కి లాగి నెట్టివేశారని బర్ఖాదత్ ఎక్స్ అఫీషియల్ కాతాలో పోస్ట్ చేసింది. పబ్లిక్ ఫిగర్‌తో మాట్లాడే హక్కు మాకు ఉంటుందని ఆమె అన్నారు. అధికారం రావడంతో సీ.ఎం. రేవంత్ రెడ్డికి నాలుగు నెలల్లో వచ్చిన అహంకారమంటూ ఆమె మండి పడ్డారు.
సీ.ఎం. రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది పై లేడీ జర్నలిస్ట్ ఫైర్…

