Trending News

సంక్రాంతి లో అంగన్ వాడీలు నిరసన…

WhatsApp Image 2024-01-15 at 8.04.07 PM

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఏ.పీ. ముఖ్య మంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చేస్తున్న నిరసన దీక్షా కార్యక్రమం 35 వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు ఆద్వర్యంలో అంగన్ వాడి మరియు హెల్పర్లు, యూనియన్ జిల్లా నాయకురాలు కొర్రపు, రాణి, తదితరులు స్థానిక వీదుల్లో భిక్షాటన చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సంక్రాంతి పండగలో జగన్ మనసు మారి తమ కోరికలును తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టీ.యూ. జిల్లా ఉపాధ్యక్షులు కె. శాంతిరాజు, యూనియన్ జిల్లా నాయకురాలు కొర్రపు, సీ.ఐ.టీ.యూ. నాయకులు, అంగన్ వాడీ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0020
Trending News

పోలీసు అమరవీరుల సంస్మరణలో రక్తదానం

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా పెద్దాపురం రోటరీ ఫంక్షన్ హాలు నందు మెగా రక్తదాన శిబిరం రోటరీ, పెద్దాపురం పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
IMG_20231030_161302
Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్