Culture

శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల జాతరలో చిక్కాల దొరబాబు…

WhatsApp Image 2024-02-23 at 8.50.40 AM

కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను పున నిర్మాణం అనంతరం జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపార వేత్తలు జనసేన పార్టీ నాయకులు చిక్కాల దొరబాబు, చిక్కాల సుబ్రహ్మణ్యేశ్వర రావు సోదరులు గత ఆరు సంవత్సరాల నుండి సుమారు పదివేల మంది కి పైగా పరిసర గ్రామాల నుంచి తరలి వచ్చే మహిళలకు ఆడబడుచులుగా భావించి పసుపు, కుంకుమ, చీరను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు గ్రామ దేవతను దర్శించుకోగా ప్రముఖ రాజకీయ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

News Culture Andhra Pradesh Political

భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ పూజలు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సతీ సమేతంగా ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు
News Culture Andhra Pradesh

అర్చకులకు దసరా కానుక

విజయదశమి సందర్భంగా అర్చకులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2019 ఎన్నికలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1,177 మంది