ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను జీఎస్టీ కేసులో అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పుల్లారావు స్పందించారు. స్టేట్ మెంట్ పేరుతో పిలిచి అదుపులోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. అడిగితే ఏ.పీ.ఎస్.డీ.ఆర్.ఐ. డిపార్టుమెంట్ అని చెబుతున్నారని అన్నారు. అసలు వారు చెబుతున్న కంపెనీలతో శరత్‌కు ఎటుంటీ సంబంధం లేదని అన్నారు. టీ.డీ.పీ. సీటు ప్రకటించిన రోజునే కావాలని ఈ కేసు పెట్టారని వాపోయారు.
శరత్ జీఎస్టీ కేసుపై పుల్లారావు సంచలన వ్యాక్యాలు…
