విజయవాడలోని వై.సీ.పీ. అధ్యక్షుడు బోప్ప భవనకుమార్ వై.ఎస్.ఆర్.సీ.పీ. కి షాక్ ఇచ్చారు. ఇటీవల టీ.డీ.పీ. పార్టీ తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ఆయన తెలుగు దేశంలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఈ నెల 21 వ తేదీనా పార్ధ సారథితో పాటు ఆ పార్టీ లోకి చేరనున్నట్లు వెళ్లడించారు.
ఆయన మాట్లాడుతూ… రాజధాని విషయంలో తానేంతో మానసిక వేదనలను ఎదుర్కున్నానని అన్నారు. ఏదో ఆశించి నేను ఈ పార్టీలో చేరలేదని ఆయన వ్యక్తం చేశారు. ఇక నుంచి నేను టీ.డీ.పీ. పార్టీలో నేతలకు విజయవాడ తరుపున అండగా ఉంటానని అన్నారు.

