వై.సీ.పీ. పార్టీ భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకటప్ప చౌదరి, వై.సీ.పీ. రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీనియర్ నాయకులు కర్రీ వెంకటరమణ లు వై.సీ.పీ. పార్టీని విడిచి ఈరోజు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో టీ.డీ.పీ. పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన వారికి పార్టీ కండువా కప్పీ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ… పార్టీ గెలుపుకి కృషి చేయాలని కోరారు.
వై.సీ.పీ. భారీ షాక్ ఇచ్చిన సీనియర్ నాయకులు…

