Political

వై.ఎస్.ఆర్.సీ.పీ. లో చేరిన శెట్టిబత్తుల రాజబాబు…

WhatsApp Image 2024-04-06 at 4.31.01 PM

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ పార్టీ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీ.ఎం. జగన్ సమక్షంలో అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు భారీ సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా ఆర్‌.ఎస్‌.ఆర్. ఇంటర్నేషనల్ స్కూల్‌లో సీ.ఎం. జగన్ భోజన విరామ సమయంలో జనసేన నేతలను పార్టీ కండువాలతో కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్‌-చార్జ్ శేట్టిబత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. శ్రీనుబాబు, ఎస్సీ డివిజన్ రాష్ట్ర నాయకుడు ఎం. శ్రీనివాస్, మాజీ ఎం.పీ.టీ.సీ. సి.హెచ్. వెంకటేశ్వరరావు, జనసేన వీరమహిళా నాయకురాలు చెట్టి సుబాషిణి, తదితరులు కొద్ది రోజుల ముందు లాంఛనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.