మత్య్సకారుల బోటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో ఉన్న ఒక సిలిండర్ పేలిన ప్రేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులు తీవ్ర గాయాలు పాలయ్యారు. మరో 5 మంది మత్స్యకారులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. బోటులోని సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేరుకున్నారు. గాయాలు పాలైన మత్యాకారులను కోస్ట్ గార్డ్ నౌక డాక్ యార్డ్ కి కోస్టుగార్డు రక్షక దళం తీసుకువెళ్లారు.
విశాఖ సముద్రంలో ఘోర ప్రమాదం…!!
